Home » BSNL 4G
ప్రభుత్వ యాజమాన్యంలోని టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్(BSNL) తమ వినియోగదారుల కోసం సరసమైన రీఛార్జ్ ప్లాన్‌లను అందుబాటులోకి తీసుకొచ్చింది.
ప్రభుత్వ టెలికాం కంపెనీ తన 4G నెట్‌వర్క్‌ను కొన్ని టెలికాం సర్కిల్‌లలో ఇప్పటికే ప్రత్యక్ష ప్రసారం చేసింది. మరో రెండు, మూడు నెలల్లో కంపెనీ దేశవ్యాప్తంగా 4G సేవలను ప్రారంభించవచ్చు. నెట్‌వర్క్ అప్‌గ్రేడ్‌తో పాటు కంపెనీ ఇప్పటికే అన్ని ప్రైవేట్ టెలికాం కంపెనీలకు గట్టి పోటీ ఇవ్వడం ప్రారంభించింది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు BSNL 365 రోజుల చెల్లుబాటుతో చౌకైన ప్లాన్‌ను ప్రకటించింది.
బీఎస్ఎన్ఎల్.. ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. జియో, ఎయిర్ టెల్, వోడాఫోన్ ఐడియాలు టారిఫ్ చార్జీలు పెంచినప్పటి నుంచి ఆ టెలికాం సంస్థల వినియోగదారులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. భారీగా పెరిగిన రీచార్జ్ ధరలతో యూజర్లు నెట్టుక్కురావడం కష్టంగా మారింది.
భారత దేశ వ్యాప్తంగా వచ్చే మార్చి నెల నాటికి బీఎస్ఎన్ఎల్ 4జీ సేవలు అందిస్తామని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ (Pemmasani Chandrasekhar) ప్రకటించారు. మారుమూల గ్రామీణ ప్రాంతాలకు ఇంటర్నెట్ సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని వెల్లడించారు.
జియో, ఎయిర్ టెల్, వోడాఫోన్ - ఐడియా.. టారీఫ్ ధరలు పెంచడంతో వినియోగదారులు ఆగ్రహంతో ఉన్నారు. ఈ పరిస్థితి జవసత్వాలు కోల్పోతున్న ప్రభుత్వ రంగ సంస్థ బీఎస్ఎన్ఎల్‌కి (BSNL) వరంగా మారింది.
దేశంలో మూడు అతిపెద్ద టెలికాం కంపెనీలు రిలయన్స్ జియో, భారతీ ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా.. తమ రీఛార్జ్ ప్లాన్‌ల ధరలను విపరీతంగా పెంచాయి. దీంతో సామాన్యులు రీఛార్జ్ మాటెత్తితేనే ఒకటికి రెండు సార్లు ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది. గణనీయమైన ధరల పెంపు వినియోగదారులపై తీవ్రంగా ప్రభావం చూపింది.
భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) దాని బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లలో ఒకదాని వేగం, డేటా ప్రయోజనాలను అప్‌గ్రేడ్ చేసింది. రూ. 599 బ్రాడ్‌బ్యాండ్ అనేది బీఎస్ఎన్ఎల్ బేస్ ప్లాన్. నూతనంగా అప్‌గ్రేడ్ చేసిన ప్రయోజనాలతో, ప్లాన్ ఇప్పుడు చందాదారులకు మరింతగా ఆకర్షిస్తోంది.
దేశంలోని ప్రైవేటు టెలికం సంస్థలైన జియో(Jio), ఎయిర్‌టెల్(Airtel) 5 సేవలు అందిస్తుంటే
ప్రభుత్వ రంగ టెలికం సంస్థ బీఎస్ఎన్ఎల్ (BSNL) 455 రోజుల కాలపరిమితి, రోజుకు 3జీబీ డేటా
నష్టాల్లో కూరుకుపోయి అష్టకష్టాలు పడుతున్న ప్రభుత్వ రంగ టెలికం సంస్థ