Home » Buddha Venkanna
విజయవాడ: తెలుగుదేశం సీనియర్ నేత బుద్దా వెంకన్న కేశినేని నానిపై ఫైర్ అయ్యారు. కోవర్టు నాని అని, ఆయనకు తనకు మధ్య ఆస్తి తగాదాల్లేవని, ఉద్యమ తగాదా ఉందని అన్నారు.
మాజీ సీఎం చంద్రబాబుకు వీరాభిమాని అయిన టీడీపీ నేత బుద్ధా వెంకన్న పార్టీ అధినేతపై ఉన్న అభిమానాన్ని మరోసారి చాటుకున్నారు. ఆదివారం ఉదయం చంద్రబాబు ఫ్లెక్సీకి తన రక్తంతో బుద్దా వెంకన్న అభిషేకం చేశారు. రక్తంతో గోడపై ‘‘సీబీఎన్ జిందాబాద్.. నా ప్రాణం మీరే’’ అంటూ రాశారు. కొన్ని వాస్తవాలు సీబీఎన్కి తెలియాలనే ఈ కార్యక్రమం చేపట్టానని అన్నారు.