Home » Businesss
రియల్ ఎస్టేట్ రంగంలో ప్రీ లాంచ్ దందాలు ఆగట్లేదు. కొన్ని సంస్థలు ‘ప్రీలాంచ్’ పేరిట ఆకర్షణీయమైన ఆఫర్లతో వల వేసి.. సొంతింటి కలగనేవారిని నిలువునా మోసం చేస్తున్నాయి. ఈ మోసాలకు మధ్యతరగతివారే ఎక్కువగా సమిధలవుతున్నారు. పైసా పైసా పోగు చేసి కూడబెట్టిన సొమ్మును.. రియల్ ఎస్టేట్ సంస్థల చేతుల్లో పోసి నట్టేట మునుగుతున్నారు.
ప్రస్తుత కాలంలో అనేక మంది ఒకటికి మించి సిమ్ కార్డులను(SIM Cards) కొనుగోలు చేస్తున్నారు. కానీ అన్నింటిని ఉపయోగించడం లేదు. దీంతో తీసుకున్న వాటిని పలు చోట్ల పడేస్తూ ఉంటారు. ఆ క్రమంలో వాటిని పలువురు తీసుకుని సైబర్ క్రైమ్ సహా చోరీ చేసిన ఘటనలకు ఉపయోగించే అవకాశం ఉంది. ఇలాంటి నేపథ్యంలో మీ పేరు మీద ప్రస్తుతం ఎన్ని సిమ్ కార్డులు ఉన్నాయనేది తప్పకుండా తెలుసుకోవాలి. అది ఎలానో ఇప్పుడు చుద్దాం.
మీరు ఎప్పటి నుంచో సొంత వ్యాపారాన్ని ప్రారంభించాలని చుస్తు్న్నారా. అయితే మీకు గుడ్ న్యూస్. ఎందుకంటే అన్ని సీజన్లలో చేసుకునే మంచి బిజినెస్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ వ్యాపారాన్ని పరిమిత మొత్తంతో ప్రారంభించవచ్చు. ప్రస్తుతం దేశంలో వ్యవసాయం తర్వాత అత్యధిక మందికి ఉపాధి కల్పిస్తున్న పరిశ్రమ బట్టల బిజినెస్.
టాటా గ్రూపు(Tata Group) ఆధీనంలోకి వచ్చిన రెండేళ్ల తర్వాత మొదటి సారిగా ఎయిరిండియా(Air India) ఉద్యోగులకు గుడ్ న్యూస్ వచ్చేసింది. ఉద్యోగులకు వేతనాలను పెంచేసింది. దీంతోపాటు పైలెట్లకు వారి పనితీరు ఆధారంగా బోనస్ ఇవ్వనున్నట్లు సంస్థ ప్రకటించింది.
ఫిన్టెక్ ప్లాట్ఫారమ్ పేటిఎం మాతృ సంస్థ అయిన One 97 కమ్యూనికేషన్స్ లిమిటెడ్ షేర్లు క్రమంగా మళ్లీ తగ్గుతున్నాయి. ప్రస్తుతం(మే 23న) ఈ షేర్ ధర రూ.358 ఉండగా, పలు బ్రోకరేజ్ సంస్థలు మాత్రం ఈ కంపెనీ షేర్ టార్గెట్ ధరను తగ్గించాయి. ఈ నేపథ్యంలో పేటీఎం షేర్ ప్రైస్ ఎంతకు చేరనుందనే విషయాన్ని ఇప్పుడు చుద్దాం.
హైదరాబాద్: తెలంగాణ డీజీపీ వాట్సాప్ ఫోటోతో సైబర్ కేటుగాళ్లు దోపిడీలకు పాల్పడుతున్నారు. అగంతకుడు ఓ వ్యాపారవేత్తకు వాట్సాప్ కాల్ చేసి..వాట్సాప్ డీపీకి తెలంగాణ డీజీపీ రవి గుప్తా ఫోటో పంపాడు. అలాగే వ్యాపారవేత్త కూతురికి ఫోన్ చేసి బెదిరింపులకు దిగాడు.
దేశీయ స్టాక్ మార్కెట్లో(stock market) మళ్లీ ఐపీఓల(IPOs) వారం వచ్చేసింది. దేశంలో లోక్సభ ఎన్నికల షెడ్యూల్ తర్వాత ప్రైమరీ మార్కెట్ ఉపశమనం కోసం సిద్ధంగా ఉంది. ఇప్పటికే రెండు కొత్త ప్రారంభ పబ్లిక్ ఆఫర్లు (IPOలు) సబ్స్క్రిప్షన్ కోసం ప్రారంభం కాగా, ఇవి కాకుండా పలు కొత్త IPOలు కూడా సిద్ధంగా ఉన్నాయి.
బంగారం ధర మళ్లీ పెరుగుతోంది. రెండురోజుల క్రితంతో పోల్చితే మేలిమి బంగారం ధర భారీగా పెరిగింది. పెళ్లిళ్ల సీజన్ ముగిసినప్పటికీ బంగారానికి డిమాండ్ ఉంది. అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావంతో పసిడి ధర పైపైకి వెళుతోంది.
చాలా మంది ఉద్యోగులకు(employees) పెన్షన్(pension) ఎప్పుడు తీసుకోవాలి. వయసు పరిమితి ఎంత వంటి అనేక అంశాలు తెలియవు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఆ వివరాల గురించి తెలుసుకుందాం. దీంతోపాటు ముందస్తు పెన్షన్ను పొందేందుకు ఏం చేయాలనే విషయాలను కూడా ఇప్పుడు చుద్దాం.
అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావం, పెళ్లిళ్ల సీజన్ ముగియడంతో బంగారం ధరలు కాస్త దిగొచ్చాయి. తెలుగు రాష్ట్రాల్లో 10 గ్రాముల మేలిమి బంగారం ధర రూ.73 వేల పైచిలుకు ఉంది.