Home » Chelluboyina Srinivasa Venugopal Krishna
ఏపీ కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్(Vasamsetti Subhash) బుధవారం కోనసీమ జిల్లా ద్రాక్షారామంలో పర్యటించారు. అధికారులపై అవినీతి ఆరోపణలు రావడంతో ఆధ్యాత్మిక క్షేత్ర అధికారులతో మంత్రి మాట్లాడారు.
ఎన్నికైన వారు ప్రజలకు జవాబుదారితనంతో పని చేయాలని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్ తెలిపారు. విఫల పక్షం, పలాయన ప్రతి పక్షం వెళ్ళిపోతుందన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు రాష్ట్రాన్ని మోసగించారని పేర్కొన్నారు.
ఏపీలో కులగణన అనే చారిత్రక ఘట్టానికి సీఎం శ్రీకారం చుట్టారని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ తెలిపారు. కుల గణన -2023 పై ప్రాంతీయ సదస్సుకు ఎమ్మెల్యే లు, ఎమ్మెల్సీలు, మేయర్ రాయన భాగ్యలక్ష్మి, అధికారులు హాజరయ్యారు.
వానాకాలంలో తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కాయి. అధికార పార్టీలో కుమ్ములాటలు బజారున పడ్డాయి. గత కొద్ది రోజులుగా మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్-ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ మధ్య తలెత్తిన విభేదాలు ప్రస్తుతం తారాస్థాయికి చేరాయి.
ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డితో (YS Jaganmohan Reddy) వైసీపీ సీనియర్ నేత, రాజ్యసభ ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ (Pilli Subhash Chandra Bose) సమావేశమయ్యారు. మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణతో తన వివాద విషయంపై మంగళవారం జగన్‌తో పిల్లి సుభాష్ చంద్రబోస్ చర్చించారు. ఈ భేటీలో ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్‌పై జగన్ అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం.
ప్యాకేజీ డీల్ కోసమే చంద్రబాబు (Chandrababu)-పవన్‌కల్యాణ్ (Pawan Kalyan) కలిశారని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ (Minister Venu Gopala Krishna) ఆరోపించారు