Home » Chiranjeevi
సోగ్గాడే చిన్ని నాయన’ చిత్రంతో దర్శకుడి పరిచయమై తొలి చిత్రంతోనే దర్శకుడిగా నిరూపించుకున్నారు కల్యాణ్ కృష్ణ. తదుపరి ‘రారండోయ్ వేడుక’ చూద్దాం’ సినిమాతో ఆకట్టుకున్నారు. ‘నేల టికెట్’ నిరూత్సాహ పరిచినా 2022 సంక్రాంతి పండుగ సీజన్లో విడుదలైన ‘బంగార్రాజు’ ఫర్వాలేదనిపించింది
‘నాకు అధికారమున్నా, లేకున్నా ప్రజల్లో చైతన్యం వచ్చే దిశగా అడుగులు వేయాలంటే నేనే రాజకీయ పార్టీ పెటాలనుకున్నా. పార్టీ పెట్టిన రోజు నుంచి అదే ఆలోచనలో ఉన్నా. ఆదిపత్య ధోరణి నడుస్తున్న ప్రస్తుత రాజకీయాల్లో అధికారం అందరికీ అందాలి అన్నదే నా ఆలోచన’’ అని పవన్‌కల్యాణ్ (pawan kalyan)అన్నారు.
ఎలాంటి సినీ నేపథ్యం, ఎవరి అండదండలు లేకుండా సినిమాల్లోకి అడుగుపెట్టిన చిరంజీవి (Chiranjeevi) మెగాస్టార్ ఎదిగే క్రమంలో ఎన్నో ఇబ్బందులు, అంతకుమించి అవమానాలు ఎదుర్కొనట్లు చెప్పుకొచ్చారు.
మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) 'భోళాశంకర్' (Bholashankar) షూటింగ్ మొదలెట్టారు. మెహెర్ రమేష్ (Meher Ramesh) దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్, పాటతో మళ్ళీ మొదలయింది.
దర్శకుడు కొల్లి బాబీ (Bobby Kolli) ఈ సినిమాలో ఒక పాత చిరంజీవిని చూపించటం లో కృతకృత్యుడు అయ్యాడనే చెప్పాలి. ఈ సినిమాలో రవి తేజ (Ravi Teja) కూడా ఒక ముఖ్యమయిన పాత్ర పోషించాడు. చిరంజీవి కి తమ్ముడిగా రవి తేజ రెండో సగం లో కనిపిస్తాడు. అయితే ఇప్పుడు ఈ సినిమా థియేటర్ లో కాకుండా, ఇంట్లో కూడా అందరూ చూసుకోవచ్చు.
విభిన్న పాత్రలు, విలక్షణ సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్న నటుడు బాబీ సింహా (Bobby Simha). ‘జిగర్తాండ’, ‘నేరమ్’, ‘మహాన్’ చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. తాజాగా ఆయన నటించిన చిత్రం ‘వసంత ముల్లై’ (Vasantha Mullai).
అందం, అభినయంతో రెండు దశాబ్దాలుగా ప్రేక్షకులను అలరిస్తున్న నటి నయనతార (Nayanthara). అభిమానులందరు ముద్దుగా లేడీ సూపర్ స్టార్ అని పిలుస్తుంటారు. ఈ అందాల భామ గతేడాది విఘ్నేశ్ శివన్ (Vignesh Shivan) ను వివాహం చేసుకున్నారు.
దిగ్గజ దర్శకుడు, కళాతపస్వి కే.విశ్వనాథ్ (K Viswanath Passed away) కన్నుమూతపై మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) భావోద్వేగంగా స్పందించారు.
టాలీవుడ్లో దర్శక దిగ్గజం నేలకొరిగింది. ప్రముఖ దర్శకుడు, కళాతపస్వి కె.విశ్వనాథ్ (K.Viswanath) అనారోగ్యంతో అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు.
తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఒక పెద్ద స్టార్ గా ఎదగటమే కాదు, ఆ పరిశ్రమ ఇంతవాడిని చేసింది, అందుకు ప్రతిఫలంగా సమాజానికి, సినిమా పరిశ్రమకి కూడా ఇతోధికంగా తన వంతు సాయం చేయాలన్న మంచి మనసు వున్న స్టార్ మెగా స్టార్ చిరంజీవి (Mega Star Chiranjeevi).