Home » Chittoor SP
పుంగనూరులో టీడీపీ కార్యకర్త రామకృష్ణ హత్య ఘటన నేపథ్యంలో జిల్లాలో పోలీసుల బదిలీలు కొనసాగుతున్నాయి.
రాష్ట్రవ్యాప్తంగా ఘటన సంచలనంగా మారడంతో సీరియస్ అయిన ఏపీ ప్రభుత్వం నిందితులను పట్టుకోవాల్సిందిగా చిత్తూరు ఎస్పీ మణికంఠను ఆదేశించింది. ఈ మేరకు విచారణ చేపట్టిన పోలీసులు తాజాగా ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు.
పుంగనూరులో ఆరేళ్ల బాలిక అదృశ్యంపై కలకలం రేగింది. ఆదివారం రాత్రి నుంచి పోలీసులు బాలిక ఆచూకీ కోసం గాలిస్తున్నారు.
వెంకటగిరి కోట(వి.కోట) మండల కేంద్రంలో చిన్న గొడవ కాస్త చిలికి చిలికి గాలివానగా మారింది. తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు తలెత్తడంతో పోలీసులు 144 సెక్షన్ విధించారు. ఈ మేరకు దుకాణాలు, విద్యాసంస్థలు సహా పలు కార్యాలయాలు మూసివేశారు.
జిల్లాలో ఆరో దశలో భాగంగా 200సెల్‌ఫోన్లు(Cell Phones) రికవరీ చేసి బాధితులకు అందజేసినట్లు ఎస్పీ మణికంఠ చందోలు(SP Manikanta Chandolu) తెలిపారు. వీటి విలువ సుమారు రూ.45లక్షలు ఉంటుందని ఆయన వెల్లడించారు.
చిత్తూరు ఎస్పీ రిశాంత్ రెడ్డి (Chittoor SP Rishanth Reddy).. ఇప్పుడీ పేరు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ఢిల్లీ వరకూ ఓ రేంజ్‌లో వినిపిస్తోంది.! ఇక సోషల్ మీడియాలో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు!. ఇందుకు కారణం పుంగనూరులో జరిగిన విధ్వంసమే.!