Home » Cine Celebrity
భావోద్వేగాలను సునాయాసంగా పండించగల టాలీవుడ్ నటులలో సత్యదేవ్ ఒకరు. తాజాగా ఆయన నటించిన ‘జీబ్రా’ సినిమా
కొన్నేళ్లుగా ఏదో ఒక సందర్భంలో హీరోయిన్లను లక్ష్యంగా చేసుకోని వివాదాలు రాజేసే ప్రయత్నం తమిళ పరిశ్రమలో నిరాటంకంగా కొనసాగుతోంది.
సంచలనం సృష్టించిన రేవ్‌పార్టీ కేసులో తెలుగు సినీ నటి హేమను బెంగళూరు సీసీబీ పోలీసులు అరెస్టు చేశారు. కోర్టు ఆమెకు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది. బెంగళూరు ఎలకా్ట్రనిక్ సిటీలోని జీఆర్ ఫాంహౌ్‌సలో జరిగిన ఈ రేవ్‌పార్టీపై దాడి చేసిన రోజే పోలీసులు ఐదుగురు మాదక ద్రవ్యాల వ్యాపారులు, పార్టీ నిర్వాహకులను అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.
ఇన్‌స్టాలో అమైరా దస్తర్ చురుగ్గా ఉంటుంది. ముప్ఫై నాలుగు లక్షల మంది ఆమెకి ఇన్‌స్టా ఫాలోవర్లు ఉన్నారు. ఎప్పుడూ సినిమా విశేషాలతో పాటు వ్యక్తిగత జీవిత విశేషాలను ఇన్‌స్టాలో షేర్ చేసుకుంటుంది అమైరా.
ఎన్నికల ప్రచార సందడి ముందు సినిమాలు తీయడం ఓ జోక్‌లా కనిపిస్తోందని నటి, మండీ లోక్‌సభ బీజేపీ అభ్యర్థి కంగనా రనౌత్ వ్యాఖ్యానించారు. ఎన్నికల ప్రచారంలో తన అనుభవాలను వివరిస్తూ ఆమె ఇన్‌స్టాగ్రాంలో వీడియోను పోస్టు చేశారు.
ప్రస్తుతం సోషల్ మీడియా చాలా విస్తృతంగా వ్యాపిస్తోంది. దీని ప్రభావం అన్ని రంగాలపైనా కనిపిస్తోంది. ఒకప్పుడు బుల్లి తెర నటులకు స్టార్‌డమ్ వచ్చినట్లే- సోషల్ మీడియాలో స్టార్స్‌కు ప్రజల్లో ఆదరణ లభిస్తోంది.వారిలో కొందరు సినిమాలలోకి ప్రవేశిస్తున్నారు.
సినీ రంగంలో రెండు దశాబ్దాలు హీరోయిన్‌గా కొనసాగటం అంత సులభమైన విషయం కాదు. అలాంటి అరుదైన హీరోయిన్లలో కాజల్ అగర్వాల్ ఒకరు.
హైదరాబాద్‌లోని శామీర్‌పేట సెలబ్రిటీ క్లబ్ విల్లాలో జరిగిన గన్ ఫైరింగ్ (Shameerpet Gun Firing) సంచలనంగా మారింది. ఈ కాల్పుల వ్యవహారంలో ఇప్పటికే అనేక ట్విస్టులు బయటికిరాగా.. తాజాగా ఎవరూ ఊహించని ట్విస్ట్ (Twist) ఒక్క వీడియోతో వెలుగులోకి వచ్చింది.!..
ప్రముఖ క్రికెటర్ విరాట్ కోహ్లీ తన కొత్త చిత్రంతో భార్య అనుష్క శర్మపై తన అమితమైన ప్రేమను వ్యక్తం చేశారు....
చిరంజీవి, నాగార్జున వంటి టాప్ హీరోల పక్కన హీరోయిన్‌గా నటించి గుర్తింపు పొందిన నటి రంభ. ఓ దశలో టాలీవుడ్లోనే టాప్ హీరోయిన్‌గా వెలుగొందింది.