Home » CPM
డెమోక్రాటిక్ పార్టీ కోలిన్ కౌంటి అభ్యర్థి సందీప్ శ్రీవాత్సవ్ మాట్లాడుతూ సీతారాం ఏచూరి గొప్ప మేధావి అని కొనియాడారు. అమెరికా, భారత్ రెండు పెద్ద ప్రజాస్వామ్య దేశాలని, భారత్లో ప్రజాస్వామ్య విలువల కోసం సీతారాం ఏచూరి ఎలామ పోరాడారో.. తాము కూడా ప్రజాస్వామ్య విలువల కోసం ..
సీఎం చంద్రబాబు పదేపదే హెచ్చరిస్తున్నా కొన్ని చోట్ల ప్రజాప్రతినిధులు, అధికారపార్టీ నాయకులు ఇసుకపై పెత్తనం చేస్తున్నారని సీపీఎం న్యూటౌన కమిటీ కార్యదర్శి ఆర్వీ నాయుడు, రూరల్ కార్యదర్శి రామాంజనేయులు విమర్శించారు.
విశాఖ ఉక్కుపరిశ్రమ ప్రైవేటీకరణను ఆపాలని వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు గురువారం డిప్యూటీ తహసీల్దార్ రెడ్డిశేఖర్కు వినతిపత్రం అందించారు.
మూసీ నిర్వాసితులకు పునరావాసం కల్పించిన తర్వాతే ప్రభుత్వం మూసీ ప్రక్షాళన చేపట్టాలని సీపీఎం డిమాండ్ చేసింది.
పులివెందుల పట్టణంలో వరుస దొంగతనాలు జరుగుతున్న నేపథ్యంలో ఎస్పీ ఆదేశాల మేరకు పోలీసులు చర్యలు చేపట్టారు.
నగరంలోని పాతబస్తిలోని గడియారం ఆస్పత్రిలో మౌలిక వసతులు కల్పించాలని, డాక్టర్, నర్సులు, సిబ్బందిని నియమించాలని సీపీఎం నగర కార్యదర్శి ఎం రాజశేఖర్ కోరారు.
ఏచూరి రాజకీయ జీవితం, తరతరాలకు స్ఫూర్తిదాయకమని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల వ్యాఖ్యానించారు. పదవులు, పైసలు, పవర్ ముఖ్యం కానే కాదు అని సీతారాం ఏచూరి చాటి చెప్పారని కొనియాడారు. ఆయన విశిష్ట వ్యక్తిత్వానికి మరోసారి ఇదే మా నివాళి అని వైఎస్ షర్మిల తెలిపారు.
సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరీ సంస్మరణ సభలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ సంచలన కామెంట్స్ చేశారు. సీతారాం ఏచూరి గొప్పదనాన్ని కీర్తించారు. ఉద్యమం నుంచి వచ్చిన బిడ్డలుగా ఏచూరీతో మాబంధం రక్త సంబంధం అని అన్నారు. నమ్మిన సిద్ధాంత కోసం ఆఖరి వరకు..
సమాజంలోని స్వార్థ రాజకీయాలు, ఆర్థిక అసమానతలు, శ్రమదోపిడీ, కార్పొరేట్ సంస్థల దోపిడీని రూపుమాపేందుకు నిర్విరామ పోరాటం చేసిన యోధుడు సీతారాం ఏచూరి అని ప్రజాప్రతినిధులు, రాజకీయ, ప్రజా సంఘాల నాయకులు కొనియాడారు.
వామపక్ష యోధుడు, సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అంతిమయాత్ర ముగిసింది. వామపక్షాల అగ్రనేతలు, నాయకులు, వేలాది కార్యకర్తలు అంతిమయాత్రలో పాల్గొని, అణగారినవర్గాల కోసం జీవితాంతం పోరాడిన ఎర్రసూరీడు ఏచూరికి చివరి వీడ్కోలు పలికారు.