Home » Danam Nagender
బీఆర్‌ఎ్‌సతోనే తెలంగాణ రాష్ట్రం ఎంతో అభివృద్ధి సాధించిందని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్(Khairatabad MLA Danam Nagender)
బీఆర్ఎస్(BRS) పార్టీ జెండా మోయని వారికి ‘డబుల్’ ఇళ్లు ఇవ్వమని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్(Danam Nagender) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
ఖైరతాబాద్ మహా గణపతిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. 63 అడుగుల్లో పర్యావరణహితమైన మట్టి గణపతి భక్తులను కనువిందు చేస్తోంది. ఖైరతాబాద్ మహాగణపతికి తొలిపూజలో గవర్నర్ తమిళిసై, హర్యానా గవర్నర్ దత్తాత్రేయ, మంత్రి తలసాని, ఎమ్మెల్యే దానం నాగేందర్ తదితరులు పాల్గొన్నారు.
బీఆర్ఎస్ పార్టీ దానం నాగేందర్‌కు టికెటు కేటాయించినా, ఈసారి గెలుపు మాత్రం బీఆర్ఎస్ పార్టీకి పెద్ద సవాలుగానే మారనుంది. పది సంవత్సరాలుగా ప్రభుత్వం నడుపుతున్న పార్టీపై కొంత వ్యతిరేకతతో పాటు ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా దానం పనితీరుపై ఉన్న కొంత వ్యతిరేకత ఉండడంతో పార్టీ గెలుపు కోసం తీవ్రంగా శ్రమించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి.
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు (TS Assembly Elections) సమీపిస్తున్నాయి. ఈ తరుణంలో ఏ చిన్నపాటి ఛాన్స్ వచ్చినా సరే సువార్ణవకాశంగా మార్చుకుంటోంది బీఆర్ఎస్.! (BRS) మరోవైపు.. ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) వ్యూహాత్మక నిర్ణయాలతో ముందుకెళ్తున్నారు...
తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ప్రభుత్వం ఊరూరా చెరువు కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ సందర్భంగా నగరంలోని హుస్సేన్‌సాగర్ తీరాన ఉన్న గంగమ్మ దేవాలయం వద్ద ప్రభుత్వ అనుకూల, వ్యతిరేక కార్యక్రమాలు జరిపి గంగపుత్రులు ప్రభుత్వానికి ఝలక్ ఇచ్చారు.
బీఆర్ఎస్ ఒక చారిత్రాత్మక అవసరం అని ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు.