Home » Dil raju
తెలుగు నిర్మాతల మండలి ఎన్నికలు ముగిశాయి. 2019 తర్వాత జరిగిన ఎన్నికలివి. ఎన్నికల వాయిదాకు కరోనా ఓ కారణమైతే, నిర్మాతల మండలి, ప్రొడ్యూసర్స్ గిల్డ్ విభాగాల్లో అంతరంగికంగా ఉన్న సమస్యలుమరో కారణం.
‘భీమ్లా నాయక్, డీజే టిల్లు’ (Bheemla Nayak and DJ Tillu) సినిమాలకు హౌస్ ఫుల్స్ అని ఫోన్లు వచ్చాయి. మళ్ళీ సంవత్సరం తర్వాత
ఈ సాంగ్ కోసం, దర్శకుడు శంకర్ ఎంత కష్ట పడ్డారో, అలాగే దీని కోసం ఎంతమంది పని చేశారో, ఎలా చేశారో, ఎంత ఖర్చు పెట్టారో తెలిస్తే మీరు షాక్ అవుతారు.
అగ్ర కథానాయిక సమంత నటించిన ‘శాకుంతలం’ చిత్రం విడుదల ఇప్పటికే పలుమార్లు వాయిదా పడిన సంగతి తెలిసిందే! గుణ శేఖర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం కొత్త విడుదల తేదీని మేకర్స్ ప్రకటించారు.
అభిమాని కుటుంబానికి సహాయం చెయ్యడానికి అప్పట్లో రామ్ చరణ్, అల్లు అర్జున్ (Allu Arjun) కర్నూల్ (Kurnool) వెళ్లి ఆ కుటుంబానికి సహాయం చేసారు. ఇది జరిగినది 2002 సంవత్సరంలో, ఇప్పుడు మళ్ళీ 20 సంవత్సరాల తరువాత, రామ్ చరణ్ (#RC15) మళ్ళీ కర్నూల్ వెళుతున్నాడు.
ప్రముఖ అగ్ర నిర్మాత అల్లు అరవింద్ (Allu Aravind) ఈరోజు అంటే సోమవారం సాయంత్రం మీడియా సమావేశం ఏర్పాటు చేస్తున్నారు. ఒక ముఖ్యమయిన విషయం గురించి అల్లు అరవింద్ ఈ మీడియా సమావేశం లో మాట్లాడతారు అని అంటున్నారు. అయితే ఇంతకీ ఏమి మాట్లాడతారు అనే విషయం మీద అనేక రకాలుగా చర్చలు నడుస్తున్నాయి
ఇవాళ సాయంత్రం ప్రముఖ అగ్ర నిర్మాత అల్లు అరవింద్ (Allu Aravind) మీడియా సమావేశం నిర్వహిస్తున్నారు అన్న వార్త చిత్ర పరిశ్రమలో పెద్ద టాక్ అఫ్ ది టౌన్ (Talk of the Town) గా అయిపొయింది.
గీత గోవిందం’తో బ్లాక్ బస్టర్ కాంబినేషన్ అనిపించుకున్న విజయ్ దేవరకొండ - పరశురామ్ కాంబోలో మరో చిత్రం రానుంది. శ్రీవెంకటేశ్వరా క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు, శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.
సౌతిండియాలోని స్టార్ హీరోల్లో ఇళయ దలపతి విజయ్ (Vijay) ఒకరు. ఆయన తాజాగా నటించిన చిత్రం ‘వారిసు’ (Varisu). ఫ్యామిలీ డ్రామాగా రూపొందింది. తెలుగులో ‘వారసుడు’ (Vaarasudu) టైటిల్‌తో డబ్ అయింది.
గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్రం పద్మ అవార్డులను ప్రకటించింది. సినిమా ఇండస్ట్రీ నుంచి ఎమ్ఎమ్. కీరవాణి (MM. Keeravani) ని పద్మ శ్రీ వరించింది. కేంద్రం ఈ అవార్డులను ప్రకటించే ముందు ప్రతి రాష్ట్రం నుంచి ప్రతిపాదనలు తీసుకుంటుంది.