Home » Divorce rumours
Yuzvendra Chahal: టీమిండియా స్టార్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ విడాకులు సిద్ధమవుతున్నట్లు కొన్ని రోజులుగా వినిపిస్తోంది. సతీమణి ధనశ్రీ వర్మను ఇన్‌స్టాగ్రామ్‌లో అతడు అన్‌ఫాలో చేయడం, ధశశ్రీ కూడా అతడ్ని అన్‌ఫాలో చేయడంతో డివోర్స్ న్యూస్‌కు మరింత బలం చేకూరింది.