Home » Doctor Preethi
ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన వరంగల్ కాకతీయ వైద్య కళాశాల విద్యార్థిని డాక్టర్ ప్రీతి (Dr. Preethi) కేసు పోలీసులు పురోగతి సాధించారు...
ప్రీతి సైఫ్ వేధించడం నిజమేనని సీపీ రంగనాథ్ తెలిపారు. నేడు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రీతి చాలా సెన్సిటివ్ అని పేర్కొన్నారు. ప్రీతి ప్రశ్నించడాన్ని సైఫ్ తట్టుకోలేకపోయాడన్నారు.
మెడికో ప్రీతి ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగానే ఉందని నిమ్స్ వైద్యులు తెలిపారు.
కాకతీయ వైద్య కళాశాల విద్యార్థిని డాక్టర్ ప్రీతి ఆత్మహత్యాయత్నం కేసు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపుతోంది. సైఫ్ అనే విద్యార్థి వేధింపుల కారణంగానే ప్రీతి ఆత్మహత్యాయత్నం చేసినట్టు తొలి నుంచి వార్తలు వచ్చాయి.
నిమ్స్ ఆస్పత్రి (Nimes Hospital)కి గవర్నర్ తమిళిసై (Governor Tamilisai) వచ్చారు. నిమ్స్‌లో కేఎంసీ పీజీ విద్యార్థిని ప్రీతి కుటుంబ సభ్యులను గవర్నర్ పరామర్శించారు.
వరంగల్ కేఎంసీ పీజీ విద్యార్థిని ప్రీతి (Preeti) ఆరోగ్య పరిస్థితిపై నిమ్స్ వైద్యులు హెల్త్ బులెటిన్ (Health Bulletin) విడుదల చేశారు. ఆమె ఆరోగ్యం విషమంగానే ఉన్నట్లు ప్రకటించారు..
వరంగల్‌లో కాకతీయ మెడికల్ కాలేజీ (KMC) లో చదువుకుంటున్న ప్రీతి ఆత్మహత్యాయత్నం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపుతోంది. సీనియర్ మెడికో వేధింపులతో తనకు తానే హానికర ఇంజక్షన్ తీసుకుంది ప్రీతి...