Home » EPFO
పీఎఫ్ ఖాతాదారుడు ప్రమాదవశాత్తు మరణిస్తే ఆధార్ కార్డు సమస్యగా పరిణమిస్తోంది. ఆధార్‌లో అన్ని వివరాలు సరిగ్గా ఉంటే ప్రాబ్లమ్ ఏమీ ఉండదు. కానీ ఆధార్ వివరాలు తప్పుగా ఉండి.. అప్డేట్ చేయాలంటే ఫీల్డ్ ఆఫీస్‌లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి.
చాలా మంది ఉద్యోగులకు(employees) పెన్షన్(pension) ఎప్పుడు తీసుకోవాలి. వయసు పరిమితి ఎంత వంటి అనేక అంశాలు తెలియవు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఆ వివరాల గురించి తెలుసుకుందాం. దీంతోపాటు ముందస్తు పెన్షన్‌ను పొందేందుకు ఏం చేయాలనే విషయాలను కూడా ఇప్పుడు చుద్దాం.
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) ఖాతాదారులకు కొత్త ఆర్థిక సంవత్సరంలో గుడ్ న్యూస్ వచ్చేసింది. ఎందుకంటే ఇకపై PF ఖాతాదారులు ఎవరిపై ఆధారపడకుండా వైద్య చికిత్స(medical treatment) కోసం వారి ఖాతా నుంచి లక్ష రూపాయల వరకు విత్‌డ్రా చేసుకోవచ్చు. దీని గరిష్ట పరిమితి రూ. 50,000గా మాత్రమే ఉండేది.
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్(ఈపీఎఫ్‌వో) పరిధిలోని ఉద్యోగుల వేతన పరిమితిని రూ.15వేల నుంచి రూ.21వేలకు పెంచాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. ఉద్యోగులకు సామాజిక భద్రతను విస్తరించడంలో భాగంగా ఈ అంశాన్ని పరిశీలిస్తున్నట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి.
దేశవ్యాప్తంగా ఏప్రిల్ 1, 2024 నుంచి ఉద్యోగుల భవిష్య నిధి (EPFO) రూల్స్(rules) మారాయి. అయితే అమల్లోకి వచ్చిన కొత్త పీఎఫ్ రూల్స్ ఎంటనేది ఇప్పుడు చుద్దాం. మీరు మీ ఉద్యోగాన్ని మారాలని ఆలోచిస్తున్నారా అయితే ఈ నియమం గురించి తప్పక తెలుసుకోవాలి.
UPSC EPFO PA Recruitment: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(UPSC) ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (EPFO)లో పర్సనల్ అసిస్టెంట్ (PA) పోస్టుల రిక్రూట్మెంట్ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ మార్చి 7వ తేదీ నుంచి ప్రారంభమైంది. అర్హత గల అభ్యర్థులు అధికారిక వెబ్సైట్..
ఉద్యోగుల భవిష్య నిధి ఈపీఎఫ్ పై ఈపీఎఫ్ఓ కీలక నిర్ణయం తీసుకుంది. 2023-24 సంవత్సరానికి గానూ 8.25 శాతం వడ్డీ రేటు ఇవ్వనున్నట్లు ప్రకటించింది.
పని చేస్తున్న సంస్థలు మారితే పీఎఫ్ అమౌంట్ విత్ డ్రా తప్పనిసరిగా చేసుకోవాలి. లేదా డబ్బులు ఫ్రీజ్ అయ్యే అవకాశం ఉంది. డబ్బులు ఫ్రీజ్ అయితే రన్నింగ్ అకౌంట్ లోకి ఎలా మార్చాలి.. పీఎఫ్ అమౌంట్ విత్ డ్రా ఎలా చేసుకోవాలి ...
జూన్ నెల ముగియడానికి ఇంకో 8రోజులు మాత్రమే గడువు ఉన్న క్రమంలో.. ఈ నెలలో చాలామంది కంప్లీట్ చేయాల్సిన టాస్కులు కొన్ని ఉన్నాయి. ఆధార్-పాన్ లింక్ మాత్రమే కాకుండా..
సీలింగ్‌తో సంబంధం లేకుండా అధిక వేతనంపై అధికంగా పింఛను పొందే సదుపాయం కలిగింది. సంస్థ, ఉద్యోగి కలిపి ఉమ్మడి ఆప్షన్ ఇచ్చే విధంగా ఈ ఏడాది ఫిబ్రవరి 26 నుంచి ఈపీఎఫ్‌వో అప్లికేషన్ ఫర్ జాయింట్ ఆప్షన్ అనే పేరుతో లింకును వెబ్ సైటులో అందుబాటులోకి తెచ్చింది.