Home » Ethiopia
పెళ్లికి వెళ్లి వస్తున్న ట్రక్కుకు ఘోర ప్రమాదం జరిగింది. అదుపు తప్పి నదిలో పడిపోయింది. దీంతో అందులో ప్రయాణిస్తున్న వారిలో 66 మంది మృతి చెందారు. ఆ విశేషాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.
ఆఫ్రికా దేశమైన ఇథియోపియా(Ethiopia)లో ఘోర ప్రమాదం జరిగింది. భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడటంతో 157 మంది మృత్యువాత పడ్డారు. దక్షిణ ఇథియోపియాలోని కెంచో షాచా గోజ్డి జిల్లాలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది.