Home » Film Producer
ఢిల్లీ పోలీసులు(Delhi police), ఎన్సీబీ(NCB)ల సంయుక్త ఆపరేషన్‌లో అంతర్జాతీయ డ్రగ్స్ ముఠా నెట్వర్క్(Drugs racket) గుట్టును రట్టు చేశారు. అయితే ఈ దాందాలో తమిళ చిత్ర పరిశ్రమకు చెందిన ఓ పెద్ద నిర్మాతగా కీలక సూత్రధారిగా ఉన్నట్లు పోలీసులు(police) గుర్తించారు.
హైదరాబాద్: టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టుపై ప్రొడ్యూసర్ సురేష్ బాబు స్పందించారు. ఈ సందర్బంగా మంగళవారం ఆయన హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ తెలుగు సినీ పరిశ్రమ ఏ రాజకీయ నాయకులకు, ఏ రాజకీయ పార్టీలకు సంబంధం లేదని అన్నారు.
తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి (Telugu producers council Elections) ఎన్నికలు ఆదివారం ఫిల్మ్‌ఛాంబర్‌లో జరిగాయి. రెండేళ్లకోసారి జరగాల్సిన ఎన్నికలు నాలుగేళ్ల తర్వాత జరిగాయి.
తెలుగు నిర్మాతల మండలి ఎన్నికలు ముగిశాయి. 2019 తర్వాత జరిగిన ఎన్నికలివి. ఎన్నికల వాయిదాకు కరోనా ఓ కారణమైతే, నిర్మాతల మండలి, ప్రొడ్యూసర్స్ గిల్డ్ విభాగాల్లో అంతరంగికంగా ఉన్న సమస్యలుమరో కారణం.
‘‘చిన్న సినిమా లేకపోతే సినీ పరిశ్రమ మూతపడుతుంది. మోనోపలి వల్ల పరిశ్రమ నాశనం అవుతుంది. దీనికి కారణం గిల్డ్ మాఫియా. గిల్డ్‌లో ఉన్నది 27 మంది సభ్యులు. దాని వల్ల పరిశ్రమకు వచ్చిన లాభం ఏమీ లేదు. నిర్మాతల మండలిలో 1200 మంది సభ్యులున్నారు. గిల్డ్ సభ్యుల్లో వచ్చిన సమస్యలను సైతం నిర్మాతల మండలి పరిష్కరించింది’’
తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి (TFPC) తీసుకున్న నిర్ణయాలను అధ్యక్షుడు సి. కళ్యాణ్ (C Kalyan) బుధవారం ఎఫ్.ఎన్.సి.సి.లో జరిగిన మీడియా సమావేశంలో..