Home » Financial Crisis
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య నెలకొన్న సెస్‌లు, సర్‌చార్జీల వివాదాన్ని ఆయా సర్కారులే పరిష్కరించుకోవాల్సి ఉంటుందని, అది తమ పరిధిలో లేదని 16వ ఆర్థిక సంఘం చైర్మన్ అర్వింద్ పనగారియా స్పష్టం చేశారు.
Andhrapradesh: ఆంధ్రప్రదేశ్‌లో అభివృద్ధి, ఆర్థిక పరిస్థితిపై ప్రొఫెసర్, ఆర్థికవేత చిన్నయసూరి సంచలన విషయాలు వెల్లడించారు. అభివృద్ధి అంటే ఉన్నదాన్ని మరింత వృద్ధి చేయడమని.. లేనిదాన్ని సృష్టించటం కాదని తెలిపారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. మిశ్రమ ఆర్థిక వ్యవస్థ కలిగిన భారత్‌లో ఏపీ లాంటి రాష్ట్రాల్లో ఏం విధానం అమలు చేస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. ఏపీ ప్రస్తుతం తలసరి ఆదాయంలో 16వ స్థానంలో ఉందని.. దక్షిణ భారత్‌లో అధమ స్థానంలో ఉందని పేర్కొన్నారు.
దాయాది దేశం పాకిస్థాన్ ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతోంది. ఆదాయం కోసం ప్రజలపైనే భారం వేసేందుకు అక్కడి ప్రభుత్వం సిద్ధపడింది. అందులో భాగంగా నేటి నుంచి పెట్రోల్, డీజిల్ ధరలను పెంచుతున్నట్లు ఆ దేశం ప్రకటించింది. ‘జాతి ప్రయోజనాల’ దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకోక తప్పలేదని పాక్ నిట్టూర్చింది. పెట్రోల్, డీజిల్ ధరలను లీటర్‌పై 19 రూపాయలు పెంచుతున్నట్లు ఆ దేశ ఆర్థిక మంత్రి ఇషాక్ దర్ స్వయంగా వెల్లడించారు.
ప్రముఖ చిప్ తయారీదారు ఇంటెల్(Intel) కంపెనీ ఉద్యోగుల తొలగింపు(Layoffs)నకు సిద్ధమైంది. ఆర్థిక సంక్షోభం(A Financial Crisis) కారణంగా అమెజాన్, గూగుల్, మెటా కంపెనీల తరహాలో..
క్రమంగా ఆర్థిక సంక్షోభంలోకి పీకల్లోతు కూరుకుపోతున్న దాయాదీ దేశం పాకిస్థాన్(Pakistan) ముంగిట ఇప్పుడు మరో ముప్పు పొంచి ఉంది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం మొదలైనప్పటి నుంచి..