Home » Godavari
గోదావరిలో గల్లంతైన ముగ్గురు యువకుల ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు. కే గంగవరం మండలం కూళ్ళ వద్ద గోదావరి నది ఒడ్డున పుట్టినరోజు వేడుకల అనంతరం స్నానాలకి దిగి ముగ్గురు యువకులు గల్లంతయ్యారు.