Home » Gorantla Madhav
గోరంట్ల మాధవ్ పైన సైబర్ క్రైమ్ అధికారులకు కూడా ఫిర్యాదు చేశానని మహిళా కమిషన్ మాజీ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ తెలిపారు. రాజకీయపరమైన నిర్ణయాన్ని మరో వారం రోజుల్లో ప్రకటిస్తానని అన్నారు. తనకు అన్ని పార్టీలతో మంచి సంబంధాలు ఉన్నాయన్నారు. విజయవాడ ఎంపీ కేశినేని శివనాధ్ చిన్ని తమకు ఆప్తులు అని వాసిరెడ్డి పద్మ తెలిపారు.
: సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన కల్యాణ్, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ గురించి నోటికొచ్చినట్లు మాట్లాడితే సహించేది లేదని మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు అన్నారు. మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్‌పై ఆయన మండిపడ్డారు. ఆర్ అండ్ బీ అతిథి గృహంలో మంగళవారం విలేకరులతో మాట్లాడారు. ‘పార్లమెంటు వ్యవస్థకు అప్రతిష్ట తెచ్చిన నీచుడు.. ఓ పిచ్చోడు ఈ జిల్లాలో ఉన్నాడు. చేసింది మరిచిపోయి సిగ్గు లేకుండా మీడియా ముందుకొచ్చి మాట్లాడుతున్నాడు. చంద్రబాబు, పవన కల్యాణ్‌ను ...
దేశం మొత్తం నిర్ఘాంతపోయే విధంగా ఏపీలో ఫలితాలు రానున్నాయని ఎంపీ గోరంట్ల మాధవ్ అన్నారు. 2019 లో వచ్చిన ఫలితాలే తిరిగి పునరావృతం కానున్నాయని తెలిపారు. జూన్ 9వ తేదీన ఉదయం 9.35 నిమిషాలకు రుషికొండలో జగన్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారని స్పష్టం చేశారు.
పలు పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్చార్జుల మార్పులపై సీఎం వైఎస్ జగన్ కసరత్తు చేస్తున్నారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి పలువురు వైసీపీ ఎమ్మెల్యేలు,నేతలకు పిలుపు వచ్చింది.
ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డితో హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ సమావేశమయ్యారు. సీఎంతో పలు అంశాలపై గోరంట్ల మాధవ్ చర్చించినట్లు తెలుస్తోంది.
టీడీపీపై వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ విమర్శలు గుప్పించారు. 2019లో టీడీపీ 23 సీట్లు వచ్చాయని, వచ్చే సారి 2 సీట్లకు పరిమితం అవుతుందని జోస్యం చెప్పారు. సామాజిక మార్పుకోసం జగన్ సీట్లు మార్చుతున్నారని ఎంపీ గోరంట్ల మాధవ్ అన్నారు.
Andhrapradesh: ఏపీ భవన్లో వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్‌ను ఏపీ యూత్ కాంగ్రెస్ నేతలు అడ్డుకున్నారు. ప్రత్యేక హోదా ఎందుకు తీసుకురాలేదంటూ ఎంపీని ఏపీ యూత్ కాంగ్రెస్ నేతలు నిలదీశారు.
Gorantla Madhav Issue : వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ (Kuruva Gorantla Madhav).. ఈయన గురించి తెలుగు రాష్ట్రాల ప్రజలకు ప్రత్యేకించి చెప్పడానికేమీ లేదు.! ఖాకీ చొక్కా నుంచి ఖద్దరు చొక్కా వేసిన వేసినా ఆయన తీరు మారలేదు.. కానీ కాంట్రవర్సీలకు మాత్రం కేరాఫ్ అడ్రస్‌గా మారారు..
హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణపై వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ అనుచిత వ్యాఖ్యలు చేశారు.
తమ పార్టీ అధినేత చంద్రబాబునుద్దేశించి ఇష్టానుసారం మాట్లాడితే ఊరుకునేది లేదని హిందూపురం వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్