Home » Gujarat
గుజరాత్ లోని సురేంద్ర నగర్ జిల్లా వస్తాది గ్రామంలో ఒక పురాతన వంతెన ఆదివారంనాడు అకస్మాత్తుగా కుప్పకూలింది. ఒక డంపర్‌తో సహా రెండు బైక్‌లు వంతెన మీద వెళ్తుడంగా కుప్పకూలండతో దానిపై ఉన్న వాహనాలన్నీ నదిలో పడిపోయాయి. 10 మంది జలాల్లో చిక్కుకుపోగా, ఆరుగురిని సహాయక సిబ్బంది కాపాడారు.
నర్మదా నది(Narmada River) పొంగి పొర్లడంతో గుజరాత్ లోని ముంపు గ్రామాల ప్రజలు నిరాశ్రయులయ్యారు. వేల ఎకరాల్లో పంటల్ని రైతులు నష్టపోయారు.
భారత్(India)లోని ప్రముఖ ఆటోమొబైల్ తయారీదారు టాటా మోటార్స్ మూడో రిజిస్టర్డ్ వెహికల్ స్క్రాపింగ్(Vehicle Scrapping) సదుపాయాన్ని (RVSF) సూరత్(Surat)లో ప్రారంభించింది.
వాలెంటైన్స్ డే రోజే భార్యను చంపిన ఇతను చేసిన ఒకే ఒక మిస్టేక్ కారణంగా 15ఏళ్ల తరువాత పోలీసులకు దొరికాడు.. ఆ తరువాత జరిగింది తెలిస్తే షాకవుతారు..
గుజరాత్‌లోని దహోద్ జిల్లా జకోట్ స్టేషన్ వద్ద దహోద్ ఆనంద్ మెము ట్రైన్ లోని ఒక కోచ్‌లో శుక్రవారంనాడు మంటలు చెలరేగాయి. రైలు గోద్రా వెళ్తుండగా జకోట్ వద్ద ఈ ఘటన చోటుచేసుకుందని అధికారులు తెలిపారు. ప్రయాణికులు ఎవరూ గాయపడలేదన్నారు.
కొందరు దొంగలు చోరీ చేసే విధానం చూస్తే.. మన కళ్లని మనమే నమ్మలేని విధంగా ఉంటుంది. ఇంకొందరు దొంగల తెలివితేటలు చూసి చివరికి పోలీసులకే షాక్ అవుతుంటారు. అయితే అన్ని రోజులూ దొంగలవే ఉండవు. అప్పుడప్పుడూ చోరీ చేసే క్రమంలో..
నడిరోడ్డుపై పశువులు (Stray Animals) బీభత్సం సృష్టిస్తున్న ఘటనలు ఇటీవల తరచూ చూస్తున్నాం. ఇలాంటి ఘటనలతో వాహనదారులకు, పాదచారులకు తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయి. పశువులు ఉన్నట్టుండి దాడులు చేయడంతో జనాలు బెంబెలెత్తిపోతున్నారు.
ఇప్పుడంతా సోషల్ మీడియా యుగం నడుస్తోంది. ఎవరైనా వింతగా ప్రవర్తిస్తూ మాట్లాడినా, వీడియోలు పెడుతున్నా.. ఈ సోషల్ మీడియా పుణ్యమా అని రాత్రికి రాత్రే సెన్సేషన్ అవుతున్నారు. ఓవర్‌నైట్ స్టార్‌గా...
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సూచన శనివారం నుంచి మూడు రోజుల 'హర్ ఘర్ తిరంగ' కార్యక్రమాలు దేశవ్యాప్తంగా ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా కేంద్ర హోం మంత్రి అమిత్‌షా గుజరాత్ లోని అహ్మదాబాద్ జిల్లాలో 'తిరంగా యాత్ర' ను ప్రారంభించారు.
కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకూ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ గత ఏడాది చేపట్టిన భారత్ జోడో యాత్ర విజయవంతం కావడంతో అదే ఉత్సాహంతో భారత్ జోడో యాత్ర ఫేజ్-2కు శ్రీకారం చుట్టబోతున్నారు. ఈ యాత్ర ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సొంత రాష్ట్రమైన గుజరాత్ నుంచి ప్రారంభమై మేఘాలయతో ముగియనుంది.