Home » Harirama Jogaiah
ప్రజలు, మేధావి వర్గాల సూచనలతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నేతృత్వంలో పీపుల్స్ మేనిఫెస్టో రూపొందుతోందని కాపు సంక్షేమ సేన, అధ్యక్షుడు మాజీ ఎంపీ చేగొండి హరిరామ జోగయ్య తెలిపారు.
రాబోయే ఎన్నికల్లో పవన్ చరిష్మాను ఉపయోగించుకుని లబ్ధి పొందాలని బీజేపీ చూస్తోంది. బీజేపీ, జనసేన కలిసి పోటీ చేస్తే గత ఎన్నికల కంటే రెండు శాతం ఓట్లు పెరిగే అవకాశం ఉంది. ఓట్ల శాతాన్ని పెంచుకోవడానికి, జగన్‌ను ఓడించడానికి బీజేపీ చేస్తున్న ప్రయత్నాలు అంతంత మాత్రమే. జగన్ ప్రభుత్వాన్ని ఓడించడానికి బీజేపీ ప్రయత్నం చేయకపోవడానికి ఆయనతో ఉన్న సత్సంబంధాలే కారణం కావచ్చు.
కాపు సంక్షేమ సేన అధ్యక్షుడు చేగొండి హరిరామ జోగయ్యను కూడా సైబర్ కేటుగాళ్లు వదిలిపెట్టలేదు. జోగయ్య పేరు మీద పలువురికి కేటుగాళ్లు ఫోన్లు చేశారు. డబ్బు అవసరం ఉందని.. కొంత డబ్బు పంపాలంటూ జోగయ్య అడిగినట్లుగా పలువురికి ఫోన్లు చేశారు.
సీఎం జగన్‌మోహన్ రెడ్డిపై కాపు సంక్షేమ సేన అధ్యక్షుడు, మాజీ ఎంపీ చేగొండి హరిరామ జోగయ్య మరో లేఖాస్త్రం సంధించారు. మరోసారి సీఎంపై ఘాటుగా విమర్శలు గుప్పించారు. ప్రతిపక్షాలపై సీఎం జగన్ తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి అప్పట్లో చేసే విమర్శలు చాలా హుందాగా ఉండేవన్నారు. ఆయన హుందాతనంలో 10% కూడా జగన్‌లో కనిపించడం లేదని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి (JAGANMOHANREDDY)పై మాజీ మంత్రి హరిరామజోగయ్య (HariramaJogaiah) విమర్శలు గుప్పించారు.
తాను మరణించైనా కాపులకు రిజర్వేషన్లు సాధిస్తానని మాజీమంత్రి చేగొండి హరిరామజోగయ్య (Chegondi Harirama Jogaiah) స్పష్టం చేస్తున్నారు...