Home » Helmet
లక్షలు పోసి బైక్‌లు కొంటారు.. వేగంగా వెళ్లిపోతారు.. హెల్మెట్ పెట్టుకోవడానికి ఇష్టపడరు.. శిరస్త్రానం అనేది బరువు కాదు బాధ్యత అని ఒక్కరూ ఆలోచించరు..
తిరుమల(Tirumala)లోనూ ఇకపై ద్విచక్రవాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్(Helmet) వినియోగించేలా చర్యలు తీసుకోవాలని ట్రాఫిక్ అధికారులు(Traffic officers) నిర్ణయించారు. ప్రమాదాల నివారణ కోసం ఇప్పటికే కొన్నేళ్లుగా తిరుమల మొదటి, రెండో ఘాట్‌లో హెల్మెట్ తప్పనిసరి నిబంధన కొనసాగుతున్న విషయం తెలిసిందే.
ద్విచక్ర వాహన చోదకుడితోపాటు వెనుక కూర్చున్న వ్యక్తి కూడా సెప్టెంబరు ఒకటో తేదీ నుంచి తప్పనిసరిగా హెల్మెట్ (బీఐఎస్ మార్క్) ధరించాలని విశాఖ జిల్లా కలెక్టర్, నగర పోలీస్ కమిషనర్ ఒక ప్రకటనలో కోరారు.
అసలే వేసవి కాలం.. ఆపై ట్రాఫిక్ పోలీసులు. ఎండలో పని. వారి కష్టం మామూలుగా ఉండదు. భానుడి భగభగల మధ్య విధులు నిర్వహించాలి. ఎండ వేడిని తట్టుకునేలా సంరక్షణ చర్యలు తీసుకోవాలి. ఇంతటి కష్టం అనుభవించే ట్రాఫిక్ పోలీసుల బాధను అర్థం చేసుకుని గుజరాత్లోని వడోదర పోలీసులు పరిష్కారం కనుగొన్నారు. తమ పరిధిలోని ట్రాఫిక్ పోలీసులకు ఏసీ హెల్మెట్(AC Helmet)లను అందిస్తున్నారు.