Home » Hijab
కళాశాలకు వచ్చే విద్యార్థులు ‘హిజాబ్, బుర్ఖా, నఖాబ్, టోపీ’ వంటివి ధరించవద్దంటూ ఓ ముంబై కాలేజీ విధించిన నిషేధాన్ని సుప్రీంకోర్టు నిలిపివేసింది. ఏ దుస్తులు ధరించాలో నిర్ణయించుకునే స్వేచ్ఛ విద్యార్థినులకు ఉందని స్పష్టం చేసింది.
కళాశాల క్యాంపస్‌లలో విద్యార్థులు హిజాబ్‌లు ధరించడాన్ని నిషేధిస్తూ ముంబయికి చెందిన ఓ ప్రైవేట్ కాలేజీ ఇచ్చిన ఆదేశాలను సుప్రీంకోర్టు తాత్కాలికంగా నిలిపివేసింది.
కళాశాల ఆవరణల్లో హిజాబ్ ధారణపై నిషేధం విధించడం సబబేనని బుధవారం బాంబే హైకోర్టు తీర్పు చెప్పింది. ఏకరూప వస్త్రధారణ దృష్ట్యా విద్యార్థులు హిజాబ్, బుర్ఖా, నకాబ్, టోపీలను ధిరించకుండా నిషేఽధం విధించవచ్చని తెలిపింది.
కర్ణాటకలో బీజేపీ అధికారంలో ఉన్నప్పుడు.. గతేడాది రాష్ట్రంలో హిజాబ్ వివాదం చెలరేగిన విషయం తెలిసిందే. విద్యార్థుల మధ్య మతపరమైన విభేదాలు చెలరేగి, రాష్ట్రమంతా అల్లర్లు జరుగుతుంటే.. అప్పటి ప్రభుత్వం చోద్యం చూస్తూ...
శస్త్ర చికిత్సలు చేసేటపుడు తమ మతాచారాలను పాటించేందుకు అవకాశం కల్పించాలని ఏడుగురు ముస్లిం విద్యార్థినులు కేరళలోని ఓ ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపాల్‌కు లేఖ రాశారు. తమ మత విశ్వాసాల ప్రకారం హిజాబ్‌ను అన్ని సందర్భాల్లోనూ ధరించడం తప్పనిసరి అని తెలిపారు.
హిజాబ్(Hijab)తో వస్తే పరీక్ష హాలులోకి అనుమతించబోమని ప్రభుత్వం తేల్చి చెప్పింది.
కర్ణాటక (Karnataka)లోని ప్రభుత్వ విద్యా సంస్థల్లో పరీక్షలకు హిజాబ్ ధరించి హాజరయ్యేందుకు అవకాశం ఇవ్వాలని కోరుతూ
ఇరానియన్ సినీ రంగంలో ప్రముఖ నటీనటుల్లో తరనేహ్ అలిదూస్తి ఒకరు. ‘ది సేల్స్‌మేన్’ అనే ఆస్కార్ విన్నింగ్ ఫిలింలో కూడా ఆమె నటించారు.
హిజాబ్ వ్యతిరేక నిరసనల్లో పాల్గొన్నవారిలో దాదాపు 100 మందికి మరణ శిక్ష విధించారని, వీరిలో ఐదుగురు మహిళలు కూడా ఉన్నారని
టెహ్రాన్: హిజాబ్ వద్దంటూ ఇరాన్ మహిళలు 2 నెలలుగా చేస్తోన్న నిరసనలకు అక్కడి ప్రభుత్వం తలొగ్గింది.