Home » Home Gaurd
హోంగార్డు రవీందర్ మృతదేహానికి మరికొద్దిసేపట్లో పోస్టుమార్టం నిర్వహిస్తామని ఉస్మాని ఆస్పత్రి సూపరింటెండెంట్ నాగేంద్ర తెలిపారు.
హోంగార్డ్ రవీందర్ మృతిపట్ల కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు.
కంచన్ బాగ్‌లోని అపోలో డీఆర్డీవో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న హోంగార్డ్ రవీందర్ మృతి చెందారు. హోంగార్డు మృతి నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న హోంగార్డుల విషయంలో పోలీసు అధికారులు అప్రమత్తమయ్యారు. హోంగార్డులెవరు రవీందర్ కుటుంబానికి మద్దతుగా వెళ్లకుండా పోలీసలు చర్యలు తీసుకుంటున్నారు.
హోంగార్డు రవీందర్ ఆత్మహత్యాయత్నం ఘటనతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. హోంగార్డు రవీందర్ ఎఫెక్ట్‌తో రాష్ట్ర ప్రభుత్వం ముందుగానే జీతాలు వేసేసింది.
విధుల బహిష్కరణకు హోంగార్డుల జేఏసీ పిలుపునిచ్చింది. తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ రేపటి (గురువారం) నుంచి విధులు బహిష్కరించాలని హోంగార్డ్ జాక్ పిలుపునిచ్చింది.
ప్రభుత్వం రెండు నెలల నుంచి జీతాలు ఇవ్వడం లేదని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన హోంగార్డ్ రవీందర్ ప్రస్తుతం ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
నగరంలో దారుణం జరిగింది. ఓ హోంగార్డ్(Home Guard) ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈఘటన స్థానికంగా కలకలం రేపింది.
పూల అలంకరణ కన్నా పూల మొక్కలు, పూల గుత్తులతో అలంకరించిన ఇళ్ళు మరింత అందంగా కనిపిస్తాయి.