Home » Horoscope Today
నేడు (27-08-2024- మంగళవారం) ఇంటర్వ్యూలలో విజయం సాధిస్తారు. బంధుమిత్రులతో విందుల్లో పాల్గొంటారు. సహోద్యోగులతో చర్చలు, ప్రయాణాలు ఆనందం కలిగిస్తాయి.
నేడు (26-08-2024- సోమవారం) ఉద్యోగ, వ్యాపారాలకు సంబంధించిన ఒక సమాచారం నిరుత్సాహం కలిగిస్తుంది. వాగ్వివాదాలకు దూరంగా ఉండాలి.
నేడు (25-08-2024-అదివారం) శ్రమకు తగిన ప్రతిఫలం అందుకుంటారు. వైద్యానికి అవసరమైన నిధులు సర్దుబాటవుతాయి. ఉద్యోగ, వ్యాపారాల్లో అదనపు ఆదాయం అందుకుంటారు.
నేడు (24-08-2024- శనివారం) ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా ఉంటుంది. బ్యాంకులు, చిట్ఫండ్ రంగాల వారికి అనుకూల సమయం.
నేడు (23-08-2024- శుక్రవారం ) వ్యవసాయం, పరిశ్రమలు, హోటల్, వైద్య రంగాల వారు కొత్త ఆలోచనలు అమలు చేసి విజయం సాధిస్తారు.
నేడు (21-8-2024- బుధవారం) ప్రియతములతో ప్రయాణాలు ఆనందం కలిగిస్తాయి. విద్యార్థులు లక్ష్యాలు సాధిస్తారు.
నేడు 20-08-2024 (మంగళవారం) : సినిమాలు, రాజకీయాలు, టెలివిజన్, ఎఠిుమతుల రంగాలకు చెందిన వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది.
నెేడు (19-08-2024-సోమవారం) ఆర్థిక సంస్థలు, యూనియన్ వ్యవహారాల్లో పాల్గొంటారు. బందుమిత్రులతో విందు వినోదాల్లో ఆనందం కలిగిస్తాయి.
నేడు (18-08-2024-అదివారం) ఆర్థిక విషయాల్లో చిన్నారుల వైఖరి మనస్తాపం కలిగిస్తుంది. మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభించకపోవడంతో నిరుత్సాహానికి గురవుతారు.
నేడు (17-08-2024-శనివారం) ఉద్యోగ వ్యాపారాల్లో కొత్త ఆలోచనలు అమలు చేసి విజయం సాధిస్తారు. తల్లిదండ్రుల వ్యవహారాల్లో శుభపరిణామాలు సంభవం