Home » Horoscope Today
నేడు (14-06-2024-శుక్రవారం) ఇంటర్వ్యూలలో నిరాశ ఎదురవుతుంది. సన్నిహితులతో వాగ్వివాదాలకు దూరంగా ఉండండి. పరిశ్రమలు, వైద్యం, హోటల్ రంగాల వారు ఆచితూచి వ్యవహరించాలి.
నేడు (12-06-2024- బుదవారం) ఉద్యోగ, వ్యాపారాలకు సంబంధించిన కీలక సమాచారం అందుకుంటారు.
మేషం (మార్చి 21 - ఏప్రిల్ 20 మధ్య జన్మించిన వారు) బంధువులను కలుసుకుంటారు. వాట్సాప్ సందేశాలు, మెయిల్స్ అనందం కలిగిస్తాయి. చిన్నారలు, ప్రియతముల మాటతీరు ఆవేదన కలిగిస్తుంది.
నేడు (09-06-2024 - అదివారం) మేషం కాంట్రాక్టులు, అగ్రిమెంట్లు లాభిస్తాయి. బంధుమిత్రుల కలయిక ఉల్లాసం కలిగిస్తుంది. బదిలీలు, మార్పులకు సంబంధించిన సమాచారం అందుకుంటారు.
నేడు (08-06-2024 - శనివారం ) మేషం రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగాల వారికి అనుకూలం. ఇల్లు, స్థలం మార్పునకు సంబంధించిన చర్చలు ఫలిస్తాయి.
నేడు (7-6-2024 - శుక్రవారం) మేషం ఇంటర్వ్యూలలో విజయం సాధిస్తారు. విద్యార్థులు అడ్మిషన్లు సాదిస్తారు. ప్రయాణాలు, చర్చలు ఫలిస్తాయి. తోబుట్టువులతో ఆనందంగా గడుపుతారు. మెయిల్స్, సందేశాలు ఆనందం కలిగిస్తాయి. శ్రీ వేంకటేశ్వర స్వామి ఆరాధన శుభప్రదం
నేడు (05-06-2024 - బుధవారం) బంధుమిత్రుల సహకారంతో ఆర్థికపరమైన లక్ష్యాలు సాధిస్తారు. పెట్టుబడులు, పొదుపు పథకాలపై చర్చలకు అనుకూలం. ఆర్థిక విషయాల్లో సన్నిహితులు మొహమాటపెట్టే అవకాశం ఉంది. ఖర్చులు అధికం. గణపతి ఆరాధన శుభప్రదం.
నేడు (04-06-2024 - మంగళవారం) ఫైనాన్స్, చిట్ఫండ్లు, బ్యాంకుల రంగాల వారికి ఆర్థికంగా ప్రోత్సాహకరంగా ఉంటుంది. రుణప్రయత్నాలు ఫలిస్తాయి. విలువైన పత్రాలు అందుకుంటారు.
ఈరోజు రాశి వారికి ఆదివారం (జూన్ 02-06-2024) విద్యా విషయాలకు సంబంధించి ఒక నిర్ణయానికి వస్తారు. రవాణా, బోధన, కమ్యూనికేషన్లు, స్టేషనరీ రంగాల వారికి సంకల్పం నెరవేరుతుంది. అన్నదమ్ముల వ్యవహారశైలిలో మార్పులు గమనిస్తారు. చేపట్టిన పనులు పూర్తి చేస్తారు. ఆదిత్య హృదయ పారాయణ శుభప్రదం.
నేడు (1-06-2024 ) శనివారం మేషం (మార్చి 21 - ఏప్రిల్ 20 మధ్య జన్మించిన వారు)ఇంటర్వ్యూలలో విజయం సాధిస్తారు. విద్యార్థులు అడ్మిషన్లు సాదిస్తారు. ప్రయాణాలు, చర్చలు ఫలిస్తాయి. తోబుట్టువులతో ఆనందంగా గడుపుతారు. మెయిల్స్, సందేశాలు ఆనందం కలిగిస్తాయి. శ్రీ వేంకటేశ్వర స్వామి ఆరాధన శుభప్రదం