Home » Hyderabad News
ధాన్యం కొనుగోలులో అక్రమాలు జరిగాయని పౌరసరఫరాల శాఖ మాజీ మంత్రి గంగుల కమలాకర్ ఆరోపించారు. ఎన్నికలకు ముందు తాము పిలిచిన గ్లోబల్ టెండర్లను రద్దుచేసి..
స్కిల్ డెవల్‌పమెంట్ యూనివర్సిటీ శంకుస్థాపనకు ముమ్మరంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మంగా తీసుకున్న ఈ వర్సిటీకి ఆగస్టు 1న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా 23 మంది మునిసిపల్ కమిషనర్లను బదిలీ చేస్తూ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి దానకిషోర్ మంగళవారం ఉత్తర్వులిచ్చారు.
రాష్ట్ర ప్రణాళిక శాఖలో నలుగురు అధికారులను బదిలీ చేస్తూ ఆ శాఖ ముఖ్యకార్యదర్శి సందీ్‌పకుమార్ సుల్తానియా ఉత్తర్వులను జారీ చేశారు.
వాణిజ్య పన్నులశాఖలో వస్తుసేవల పన్ను (జీఎస్టీ) కుంభకోణం కేసును సీఐడీ నుంచి సీబీఐకి బదలాయించేందుకు జోక్యం చేసుకోవాలని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్, కేంద్ర హోంమంత్రి అమిత్‌షాను కోరారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి మల్లారెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. తాను కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధం అంటూ బహిరంగంగానే ప్రకటించారు. అయితే, ఆయనో చిన్న కండీషన్ పెట్టారు. ఆ కండీషన్‌కు అంగీకరిస్తేనే కాంగ్రెస్‌లో చేరుతానని.. లేదంటే చేరబోనని ప్రకటించారు.
గోషామహల్ చాక్నవాడి ప్రాంతంలో మరోసారి రోడ్డు కుంగిపోయింది. ఒక్కసారిగా రోడ్డు కుంగిపోయి డీసీఎం వాహనం కిందపడిపోయింది. ఈ ఘటన స్థానికులను తీవ్ర భయాందోళనలకు గురి చేసింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
భాగ్యనగరంలో బోనాల వేడుక(Bonalu Festival) ఘనంగా జరుగుతోంది. ఆదివారం పాతబస్తీలోని లాల్ దర్వాజా శ్రీ సింహవాహిని అమ్మవారి బోనాల మహోత్సవం ప్రారంభమైంది. ఇవాళ ఉదయం నుంచే అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు తరలివస్తున్నారు. భక్తుల రద్దీతో ఆలయ పరిసరాలు కిటకిటగా మారాయి.
రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు పడుతున్న నేపథ్యంలో సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్నాయి. గతేడాదితో పోల్చితే డెంగీ కేసులు భారీగా నమోదవుతున్నాయి. జ్వరాలు, చికున్‌గున్యా, మలేరియా, టైఫాయిడ్ కేసులూ పెరుగుతున్నాయి.
ఆ యువకుల ఇన్‌స్టా రీల్స్ మోజు వారి తల్లిదండ్రులకు తీవ్ర శోకం మిగిల్చింది. వర్షంలో బైక్‌పై స్టంట్లు చేస్తూ జారిపడి ఒకరు మృతిచెందగా.. మరొకరు తీవ్ర గాయాలపాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. హైదరాబాద్ శివారు పెద్ద అంబర్‌పేటలో ఈ ఘటన జరిగింది.