Home » Indian Railways
వందేభారత్ రైళ్లను తయారు చేసేందుకు నిర్ణయించిన రూ.30 వేల కాంట్రాక్ట్‌ను రద్దు చేస్తూ భారతీయ రైల్వే సంచలన నిర్ణయం తీసుకుంది. సెమీ-హై-స్పీడ్ రైల్వే సర్వీస్ అయిన వందే భారత్ ఎక్స్‌ప్రెస్(Vande Bharath Express) తయారీ, నిర్వహణ కోసం ఈ టెండర్‌ను పిలిచారు.
భారతీయ రైల్వే నెట్‌వర్క్‌లో(Indian Railways) 2019-20 నుండి 2023-24 వరకు 100 వందేభారత్ సర్వీసులతో సహా 772 రైలు సర్వీసులను ప్రవేశపెట్టినట్లు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్(Ashwini Vaishnaw) శుక్రవారం రాజ్యసభలో తెలిపారు.
ప్రస్తుత సోషల్ మీడియా యుగంలో చిన్న చిన్న విషయాలు కూడా తెగ వైరల్ అవుతుంటాయి. కొందరైతే నిజానిజాలు నిర్ధారించుకోకుండానే.. ఏవేవో వీడియోలు షేర్ చేస్తుంటారు. వాటిపై తమ అభిప్రాయాలు..
సికింద్రాబాద్ స్టేషన్ పునరాభివృద్ధి పనుల కారణంగా దక్షిణ మధ్య రైల్వే (SCR) హైదరాబాద్‌లో శని, ఆదివారాల్లో కొన్ని MMTS సర్వీసులను రద్దు చేసింది.
జనరల్ బోగీల్లో ప్రయాణించే వారి సౌకర్యార్థం భారతీయ రైల్వే(Indian Railways) సుదూర ప్రాంతాలకు వెళ్లే 46 రైళ్లలో 92 కొత్త జనరల్ కేటగిరీ కోచ్‌లను పొడగించింది.
తెలుగు రాష్ట్రాల నుంచి గోవా వెళ్లే ప్రయాణీకులకు కేంద్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. ఇప్పటివరకు హైదరాబాద్ నుంచి గోవా వెళ్లాలంటే డైరెక్ట్ ట్రైన్ అందుబాటులో లేదు. కేవలం బస్సు సౌకర్యం మాత్రమే అందుబాటులో ఉంది.
బీహార్‌లోని నవాడా జిల్లా రాజౌలిలో వింత ఘటన చోటు చేసుకుంది. ఓ వ్యక్తిని కరిచిన పాము ప్రాణాలు కోల్పోయింది. పాము కరిచిన వ్యక్తి సురక్షితంగా ప్రాణాలతో బయటపడ్డాడు. అదెలాగందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
ఒడిశాలోని పూరి జగన్నాత్ రథయాత్ర(Rath Yatra 2024) సమయంలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు భారతీయ రైల్వే ప్రకటించింది. గుండిచా యాత్ర, బహుద యాత్ర, సునాబేషాపై అన్రిజర్వ్డ్ ప్యాసింజర్ స్పెషల్ రైళ్లను నడిపేందుకు ఈస్ట్‌కోస్ట్ రైల్వేశాఖ నిర్ణయించింది.
మరికొద్ది రోజుల్లో వందేభారత్ స్లీపర్ ఎక్స్‌ప్రెస్ రైలు పట్టాలెక్కబోతుంది. ఆగస్ట్ 15వ తేదీన ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదగా ఈ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రారంభంకానుంది.
మధ్యప్రదేశ్‌లో దారుణ ఘటన వెలుగు చూసింది. రెండు వేర్వేరు రైళ్లలో ఓ బాలికకు చెందిన శరీర భాగాలు బ్యాగుల్లో మూటకట్టి పెట్టారు దుండగులు. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ కేసును చేధించేందుకు రెండు రాష్ట్రాల పోలీసులు ఫుల్ ఫోకస్ పెట్టారు. విచారణలో రెండు రైళ్లే కాదు..