Home » Indians
మలేషియా తెలంగాణ అసోసియేషన్ (మైటా) ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలతో పాటు ఈ సంవత్సరం 'మైటా' పది సంవత్సరాలు పూర్తిచేసుకున్న సందర్భాన దశాబ్ది ఉత్సవాలని కూడా కలిపి ఘనంగా నిర్వహించారు.
అగ్రరాజ్యం అమెరికాలో ఉండే లేడీ ఎన్నారై లవ్స్టోరీ ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఆమె సైన్స్ నిపుణురాలు కాగా, అతడు జర్నలిస్ట్. ఒక సైన్స్ కథనం విషయంలో వారి మధ్య ఏర్పడిన పరిచయం కాస్తా ప్రేమగా మారడం, పెళ్లి వరకు వెళ్లడం జరిగింది.
అమెరికాలో ఎప్పుడూ లేని విధంగా తెలుగు అసోసియేషన్ అఫ్ మెట్రో అట్లాంటా (తామా) వారు ఈసారి దసరా, బతుకమ్మ వేడుకలు ప్రవేశ అత్యంత వైభవంగా నిర్వహించడం జరిగింది.
సిడ్నీలో బతుకమ్మ మరియు దసరా ఫెస్టివల్ ఇన్కార్పొరేటెడ్ అసోసియేషన్ (SBDF), ఆస్ట్రేలియన్ తెలంగాణ ఫోరం (ATF) ఆధ్వర్యంలో ఉత్సవాలు ఘనంగా జరిగాయి.
ఇటు ఇండియాతో పాటు అటు అగ్రరాజ్యం అమెరికాలోని టెక్ ఇండస్ట్రీకి (Tech Industries) ప్రస్తుతం గడ్డుకాలం నడుస్తోంది. యూఎస్ (US) లో ప్రతికూల వ్యాపార ఫలితాలు, మహమ్మారి కారణంగా చాలా మంది టెక్ వర్కర్స్ తమ ఉద్యోగాలను కోల్పోయారు.
భారతీయ వివాహ వ్యవస్థలో కొత్త పోకడలు వచ్చి చేరి చాలా కాలమైంది. ఇక ఇటీవల జరుగుతున్న కొన్ని సంఘటనలు వివాహ బంధానికి విలువ లేకుండా పోయిందని చెప్పకనే చెబుతున్నాయి.
'ఆపరేషన్ అజయ్' విజయవంతంగా కొనసాగుతోంది. ఈ ఆపరేషన్ కింద నడుపుతున్న నాలుగో ఫ్లైట్లో ఇజ్రాయెల్లో చిక్కుకున్న చిక్కుకున్న 274 మంది భారతీయులు ఆదివారంనాడు సురక్షితంగా న్యూఢిల్లీ చేరుకున్నారు. వీరికి కేంద్ర సహాయ మంత్రి జనరల్ (రిటైర్డ్) వీకే సింగ్ విమానాశ్రయం వద్ద సాదర స్వాగతం పలికారు.
ఆసియా క్రీడల్లో భారత్ అదరగొడుతోంది. 72 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఆసియా క్రీడల్లో భారత్ 100 పతకాలు అందుకోనుంది.
గల్ఫ్ దేశం కువైత్లోని భారతీయ నర్సింగ్ స్టాఫ్కు రాయబార కార్యాలయం తాజాగా కీలక సూచనలు చేసింది. వాటిని పాటించకపోతే మాత్రం పరాయి దేశంలో తిప్పలు తప్పవని హెచ్చరించింది కూడా.
డాలస్ (అర్వింగ్) నగరంలోని అమెరికా దేశంలోనే అతి పెద్ద మహాత్మాగాంధీ స్మారకస్థలి వద్ద మహాత్మాగాంధీ మెమోరియల్ ఆఫ్ నార్త్ టెక్సాస్ ఆధ్వర్యంలో గాంధీ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి.