Home » Instagram
‘ప్రసార సేవల నియంత్రణ బిల్లు’ తొలి ముసాయిదా గత ఏడాది విడుదలైంది. ప్రధానంగా ఓటీటీ వేదికలు, ప్రసార సంస్థలను ఉద్దేశించి రూపొందించిన ఈ బిల్లుపై అప్పట్లోనే ఆందోళన వ్యక్తమైంది. లోక్సభ ఎన్నికలు రావటంతో ఈ అంశం తాత్కాలికంగా తెరమరుగైంది.
ఇండియన్ క్రికెట్ లెజెండ్ మహేంద్ర సింగ్ ధోని. క్రికెట్ నుంచి రిటైరయ్యారు. ఐపీఎల్లో చెన్నై జట్టును లీడ్ చేస్తున్నారు. ధోనిని జోగిందర్ శర్మ కలిశారు. వీరిద్దరూ కలిసి 2007 టీ 20 వరల్డ్ కప్ సమయంలో ఆడారు. ఆ తర్వాత కలిసింది లేదు. పన్నెండేళ్ల తర్వాత ధోనిని మీట్ అయ్యారు. ఆ ఫొటోలను సోషల్ మీడియా ఇన్ స్టాగ్రామ్లో షేర్ చేశాడు.
టీమిండియా స్టార్ క్రికెటర్ హార్దిక్ పాండ్యా(Hardik Pandya), నటి నటాషా స్టాంకోవిచ్(Natasa Stankovic) పెళ్లైన నాలుగేళ్ల తర్వాత ఇటివల విడిపోయారు. ఆ క్రమంలో నటాషా తన కొడుకుతో ఉన్న కొన్ని ప్రత్యేక చిత్రాలను తన ఇన్ స్టా ఖాతాలో పంచుకుంది. అవి చూసిన హార్దిక్ పాండ్యా తనదైన శైలిలో స్పందించారు.
నటాషాతో హర్ధిక్ పాండ్యా అలా విడిపోయారో లేదో అనన్య పాండేతో జతకట్టారు. అంటే ఇద్దరూ సోషల్ మీడియా ఇన్ స్టాగ్రామ్లో ఒకరికొకరు ఫాలో అవుతున్నారు. దాని కన్నా ముందు అనంత్ అంబానీ పెళ్లి వేడుకలో హర్ధిక్ పాండ్యా- అనన్య పాండేతో కలిసి స్టెప్పులు వేశారు.
ఆమె ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్. ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేస్తూ లక్షల్లో ఫాలోవర్లను, పేరు ప్రఖ్యాతలను సంపాదించుకుంది. రీల్స్ పుణ్యమా అని.. అనతి కాలంలోనే ఎంతో పాపులారిటీ..
వంటింట్లో నూనె ప్యాకెట్ కట్ చేయడం, నూనె చిందకుండా, ఒక్క చుక్క కూడా కింద పడకుండా కంటైనర్లలో నింపడం కాస్త పనితో కూడుకున్నదే. ఎంత జాగ్రత్తగా పోసినా నూనె ఒలికిపోతూ ఉంటుంది. కానీ..
పేరు గొప్ప ఊరు దిబ్బ అనే సామెతలాగా.. కొందరు మనుషుల్లో రెండు కోణాలు ఉంటాయి. పైన మంచిగా నటిస్తారు కానీ, లోపలన్నీ పాడుబుద్ధులే ఉంటాయి. తమ మాటలతో మాయ చేసి..
టీమిండియా స్టార్ బ్యాట్స్మెన్ విరాట్ కోహ్లీకి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ సాధారణమైనది కాదు. కేవలం భారత్లోనే కాదు.. క్రికెట్ను అభిమానించే అన్ని దేశాల్లోనూ కోహ్లీకి అభిమానులు ఉన్నారు. సోషల్ మీడియాలో కూడా కోహ్లీని ఎంతో మంది ఫాలో అవుతుంటారు. ఈ నేపథ్యంలో కోహ్లీ వారం క్రితం ఇన్స్టాగ్రామ్లో చేసిన ఓ పోస్ట్ రికార్డులు సృష్టిస్తోంది.
ఇన్స్టాగ్రామ్లో రీల్స్ పోస్ట్ చేయడం అనేది ఈరోజుల్లో అందరికీ ఒక దినచర్యగా మారిపోయింది. అసలు రీల్స్ చేయకపోతే ఊపిరి తీసుకోలేమన్నంతగా.. వాటి మోజులో పడ్డారు. ఇలా రీల్స్ చేసుకోవడంలో..
రాత్రి అయ్యే సరికి ఆ ఇంటి పైకప్పు నుండి వింత శబ్ధాలు వచ్చేవి. పెద్దవాళ్లు వాటిని పట్టించుకోలేదు. కానీ పిల్లలు మాత్రం ఊరికే ఉండలేకపోయారు. రోజూ రాత్రిళ్లు తమ ఇంట్లో వినిపిస్తున్న శబ్దం గురించి తమకు సమయం దొరికినప్పుడల్లా ఆసక్తిగానూ, భయంగానూ మాట్లాడుకునేవారు.