Home » Instagram
ఇంటర్నెట్ వినియోగం అందరికీ అందుబాటులోకి వచ్చిన నేటి కాలంలో సగటు పౌరుడి ప్రతిభ చాలా తొందరగా వైరల్ అవుతుంది ఇతని ట్యాలెంట్ కూడా ఇంతే..
ఆహా.. ఏమిరుచి.. అనరా మైమరిచి.. అని పాడుకుంటూ ఇష్టమైన ఫుడ్ ను తింటుంటే ఆ మజానే వేరు. మన దేశంలో స్ట్రీట్ ఫుడ్ నుంచి స్టార్ ఫుడ్ వరకు ఎన్నో వరైటీలు ఉన్నాయి. వెజ్, నాన్ వెజ్ డిషెస్ లో లెక్కలేనన్ని రకాలు ఉన్నాయి.
Instagram New Feature: మెటా యాజమాన్యంలోని ఇన్‌స్టాగ్రమ్ తన యూజర్ల కోసం సరికొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. సాధారణంగా ఎవరైనా చాటింగ్ చేసేటప్పుడు కొన్ని సందర్భా్ల్లో తప్పుడు సందేశాలు పంపుతుంటారు. దాంతో వాటిని డిలీట్ చేసి.. మళ్లీ పంపాల్సి వస్తుంది. అయితే, ఇప్పుడు అలా కాకుండా..
ఇటివల కాలంలో సోషల్ మీడియా వాడకం విపరీతంగా పెరిగిపోయింది. దీనికి తోడు నేరాలు కూడా చాపకింద నీరులా వ్యాపిస్తున్నాయి. సోషల్‌మీడియాలో ఫ్రెండ్షిప్, చాటింగ్, డేటింగ్ పేరుతో ఇటివల కాలంలో అనేక ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ఢిల్లీలో ఇన్‌స్టాలో పరిచయమైన యువతిపై ఇద్దరు పరిచయస్తులు నమ్మించి అత్యాచారం చేశారు.
ఎంతో ఆరోగ్యకరమైన యాపిల్ పండుతో ఇతను చేసిన ప్రయోగం చూస్తే పక్కాగా కోపం తన్నుకొస్తుంది.
అమ్మమ్మ రహస్యంగా రాసుకున్న విషయాలు చదివిన మనవరాలి రియాక్షన్ ఇదీ..
వెరైటీ ఫుడ్స్ కి ఇండియా కేరాఫ్ అడ్రస్. గల్లీ నుంచి దిల్లీ వరకు ఎక్కడ చూసినా ఘుమఘుమలే. నోట్లో వేసుకోగానే కమ్మగా కరిగిపోయే మిఠాయిల నుంచి ఘాటు నశాళానికి అంటించే బిర్యానీల వరకు ఎన్నో రుచులు మన సొంతం.
ఇన్ని రోజులు పప్పును ఇలా మెదపవచ్చని చాలా మందికి తెలిసి ఉండదు. ఈ మహిళ చేసిన పనికి షాకవ్వాల్సిందే..
మీ ఇంట్లో చిన్నారులు లేదా యువత ఎక్కువగా నైట్ టైం Instagram ఉపయోగిస్తున్నారా. అయితే భయాందోళన చెందాల్సిన పనిలేదు. ఎందుకంటే తాజాగా వారి స్ర్కీన్ టైం రాత్రివేళల్లో కట్టడి చేసేందుకు ఇన్ స్టా నుంచి సరికొత్త ఫీచర్ నైట్‌టైమ్ నడ్జెస్(Nighttime Nudges) అందుబాటులోకి వచ్చింది.
ఈ ఫోటో కోసం అతను ఎన్నేళ్లు కష్టపడ్డాడో తెలిస్తే అవాక్కవుతారు.