Home » International Awards
అమెరికా, ఇరాన్ అంతర్యుద్ధం వేళ కీలక పరిణామం జరిగింది. ఐక్యరాజ్యసమితికి ఇరాన్ రాయబారి అమీర్ సయీద్ ఇరవానితో అపర కుబేరుడు, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ భేటీ అయ్యారు.
సాహిత్యంలో ఈ ఏడాది నోబెల్ బహుమతి దక్షిణ కొరియా రచయిత్రి హాన్ కాంగ్‌ను వరించింది. మానవ జీవితంలోని దుర్బలత్వంతోపాటు చారిత్రక విషాదాలను ఆమె.. తన రచనల్లో కళ్లకు కట్టారని రాయల్ స్వీడిష్ అకాడమి గురువారం వెల్లడించింది. ఇప్పటికే వైద్య రంగంతోపాటు రసాయన, భౌతిక శాస్త్రాల్లో నోబెల్ బహుమతుల విజేతల పేర్లను నిర్వహాకులు ప్రకటించారు.
ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డు జూనియర్ రాబర్ట్ డౌనీని వరించింది. 96వ ఆస్కార్ అవార్డుల్లో రాబర్ట్ డౌనీ ఉత్తమ సహాయ నటుడి అవార్డు గెలుచుకున్నారు. ఓపెన్ హైమర్ చిత్రంలో అద్భుత నటనకు గాను అవార్డు దక్కింది. ఆ సినిమాలో లూయిస్ స్ట్రాస్ పాత్రలో రాబర్ట్ డౌనీ జీవించారు. ఆ పాత్రలో నటనకుగానూ విమర్శకుల ప్రశంసలు పొందారు. డౌనీ తరంలో ఉత్తమ నటుల్లో ఒకరిగా నిలిచారు. కెరీర్‌లో తొలి ఆస్కార్ అవార్డును గెలుచుకున్నారు.
అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా పెద్ద కుమార్తె తన ఇంటి పేరును వదిలేసుకుంది. అయితే ఆమె అలా ఎందుకు చేసింది. ఆ వివరాలేంటనేది ఇప్పుడు చుద్దాం.