Home » Interviews
ఉస్మానియా, గాంధీ వైద్య కళాశాలలు, ఆస్పత్రుల్లో వివిధ కేటగిరీల్లో కాంట్రాక్టు పద్ధతిలో చేపట్టిన పోస్టుల భర్తీకి శుక్రవారం ఇంటర్వ్యూలు నిర్వహించారు. ఉస్మానియాలో 175 ప్రొఫెసర్ పోస్టులకుగాను 651 దరఖాస్తులు వచ్చాయి. 572 మంది ఇంటర్వ్యూకు హాజరయ్యారు.
రైల్వేలో ఉద్యోగాలిప్పిస్తామని నిరుద్యోగులను మోసం చేసే ముఠాలకు దక్షిణ మధ్య రైల్వే ప్రధాన కార్యాలయం రైల్ నిలయం అడ్డాగా మారిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మోసగాళ్ల వలలో చిక్కుకుని పలువురు నిరుద్యోగులు లక్షలాది రూపాయలు పోగొట్టుకొని లబోదిబోమంటున్నారు.
ఇంటర్వ్యూకు వచ్చిన ఓ యువతి రూ. 45 లక్షల ప్యాకేజీ ఆశించిన వైనం చూసి ఓ కంపెనీ నోరెళ్లబెట్టారు. ఉండబట్టలేక ఈ ఉదంతాన్ని నెట్టింట షేర్ చేసుకున్నారు.
ఏపీ ఎన్నికల్లో చంద్రబాబుకు సపోర్ట్ చేయడంపై కీలక కామెంట్స్ చేశారు. తెలంగాణలో రేవంత్ రెడ్డి సీఎం అవడం వల్ల ఏపీలో చంద్రబాబుకు ఏమైనా ఫేవర్ జరిగే ఛాన్స్ ఉందా? అని ఆర్కే ప్రశ్నించగా.. తనదైన శైలిలో స్పందించారు సీఎం రేవంత్ రెడ్డి.
ఏబీఎన్ ఎండీ వేమూరి రాధాకృష్ణకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సీఎం రేవంత్ రెడ్డి ఇంట్రస్టింగ్ విషయాలు పంచుకున్నారు. సీఎం అయిన తరువాత.. సీఎం అవక ముందు తనలో వచ్చిన మార్పులపై ఇంట్రస్టింగ్ రిప్లై ఇచ్చారు.
దేశంలో నిరుద్యోగ సమస్య ఏ స్థాయిలో ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. పదుల సంఖ్యలో ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇస్తే.. వేల సంఖ్యలో నిరుద్యోగులు క్యూడుతున్న పరిస్థితి నెలకొంది. ఇలాంటి సమస్యకు అద్దం పట్టేలా మన కళ్ల ముందు అనేక సంఘటనలు చోటు చేసుకుంటుంటాయి. తాజాగా...
ఏపీ మంత్రి, సినీ నటి రోజా భర్త తమిళ సినీ దర్శకుడు అద్వే సెల్వమణికి చెన్నై జార్జిటవున్ కోర్టు అరెస్టు వారెంటు జారీ చేసింది...
మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ (Mega Power Star Ram Charan) గత కొన్ని రోజులుగా యు.ఎస్‌లో సందడి చేస్తున్న విషయం తెలిసిందే. ఇటీవలే ఆయన గుడ్ మార్నింగ్ అమెరికా (GMA) షోతో పాటు.. ఏబీసీ (ABC) న్యూస్ నిర్వహించిన ఇంటర్వ్యూస్‌లో
మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi), మాస్ మాహారాజా రవితేజ (Ravi Teja), దర్శకుడు బాబీ కొల్లి (కెఎస్ రవీంద్ర) (Bobby Kolli) కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రం
తగ్గేదిలే’ అనే తత్త్వం ప్రగతిది. హీరోయిన్గా కెరీర్ మెదలుపెట్టి...