Home » Investments
మీరు తక్కువ పెట్టుబడితో(investments) ఇంటి వద్దనే ఉంటూ మంచి వ్యాపారాన్ని ప్రారంభించాలని చూస్తున్నారా. అయితే ఈ వార్త మీ కోసమే. ఎందుకంటే ఇక్కడ చెప్పబోయే వ్యాపారాన్ని(Business) ఇంటివద్దనే ఉంటూ సులభంగా ప్రారంభించవచ్చు. ఆ వ్యాపార వివరాలు ఏంటి, ఎంత పెట్టుబడి అవుతుంది, ఎంత లాభం వస్తుందనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
మీరు తక్కువ మొత్తంలో ఎక్కువకాలం పెట్టుబడి(investments) పెట్టాలని చూస్తున్నారా. అందుకోసం ప్రధానంగా రెండు పెట్టుబడి ఎంపికలు అందుబాటులో ఉన్నాయి. అయితే ఈ పథకాలలో ఎలా పెట్టుబడి పెట్టాలి, మెచ్యూరిటీలో ఎంత రాబడి వస్తుందనే వివరాలను ఇక్కడ తెలుసుకుందాం.
గత ఐదేళ్లలో జగన్ ప్రభుత్వ విధానాలతో ఆంధ్రప్రదేశ్ వైపు చూడాలంటేనే హడలిపోతున్న పారిశ్రామికవేత్తల్లో నమ్మకం పాదుగొల్పి..
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎనిమిది నెలల్లో రూ.76,232 కోట్ల పెట్టుబడులను సాధించిందని ముఖ్యమంత్రి కార్యాలయం ప్రకటించింది.
అమెరికా నుంచి తెలంగాణలో పెట్టుబడులు పెట్టేలా పలువురు పారిశ్రామికవేత్తలు, పరిశ్రమలను ఆకర్షించడంలో విజయవంతమైన సీఎం రేవంత్‌రెడ్డి.. దక్షిణ కొరియాలోనూ దానిని కొనసాగిస్తున్నారు.
మీరు ఐపీఓలో పెట్టుబడి(investments) పెట్టాలనుకుంటున్నారా. అయితే ఈ వార్త మీ కోసమే. ఎందుకంటే ఆగస్టు 12 నుంచి ప్రారంభమయ్యే కొత్త వారంలో మొత్తం ఐదు IPOలు పెట్టుబడి కోసం రాబోతున్నాయి. వాటిలో సరస్వతి చీర డిపో ఐపీఓ మెయిన్‌బోర్డ్ విభాగం నుంచి రానుంది. ఆ వివరాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.
ఇటివల కాలంలో మ్యూచువల్ ఫండ్లలో(mutual funds) పెట్టుబడులు (investments) చేసే వారి సంఖ్య క్రమంగా పెరిగింది. ఈ క్రమంలోనే మీరు తక్కువ సమయంలో కొంత మొత్తాన్ని పెట్టుబడి పెట్టి ఎక్కువ మొత్తాన్ని పొందాలని చూస్తున్నారా. అందుకోసం స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ బెస్ట్ అని చెప్పవచ్చు. ఆ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రస్తుత కాలంలో ఎవరైనా కూడా తక్కువ కాలంలో పెట్టుబడులు(investments) పెట్టి లక్షాధికారులు కావాలని భావిస్తుంటారు. అందుకోసం పోస్టాఫీస్ గ్యారంటీ పథకం(post office scheme) ఉంది. అదే కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ (NSC) స్కీం. అయితే ఈ స్కీం ద్వారా ఎలా లక్షాధికారులు కావచ్చనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
మీరు తక్కువ పెట్టుబడితో(Investment Plan) దీర్ఘకాలంలో కోటీశ్వరులు కావాలని చూస్తున్నారా. అయితే ఈ వార్త మీకోసమే. మ్యూచువల్ ఫండ్ SIP ద్వారా చిన్న పొదుపు నుంచి అధిక రాబడి ఈక్విటీని పొందవచ్చు. అయితే అందుకోసం ప్రతి నెల ఎంత పెట్టుబడి పెట్టాలి, ఎన్ని సంవత్సరాలు పడుతుందనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
వైద్య రంగంలో విశేష సేవలు అందిస్తూ.. దేశంలోని పలు ప్రాంతాల్లో క్యాన్సర్ ఆసుపత్రులు నిర్వహిస్తున్న హైదరాబాద్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆంకాలజీ ప్రైవేట్ లిమిటెడ్ (ఒమేగా హాస్పిటల్స్)లో విదేశీ పెట్టుబడుల సంస్థ మోర్గాన్ స్టాన్లీ ప్రైవేట్ ఈక్విటీ దాదాపు రూ.500 కోట్ల పెట్టుబడి పెట్టింది.