• Home » iPhone

iPhone

KotamReddy : కోటంరెడ్డి ఫోన్ ట్యాపింగ్ విషయంలో అసలేం జరిగిందో.. పూసగుచ్చినట్లుగా చెప్పిన బెస్ట్ ఫ్రెండ్.. ఇదీ అసలు కథ..

KotamReddy : కోటంరెడ్డి ఫోన్ ట్యాపింగ్ విషయంలో అసలేం జరిగిందో.. పూసగుచ్చినట్లుగా చెప్పిన బెస్ట్ ఫ్రెండ్.. ఇదీ అసలు కథ..

తెలుగు రాష్ట్రాల్లో (Telugu States) కలకలం సృష్టించిన ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి (Kotamreddy Sridhar Reddy) ఫోన్ ట్యాపింగ్ (Phone Tapping) విషయంలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి..

Viral Video: యువతి ఫొటో తీస్తుండగా ఏకంగా ఫోన్‌నే మింగేసిన ఏనుగు.. చివరకు మావటి ఏం చేశాడంటే..

Viral Video: యువతి ఫొటో తీస్తుండగా ఏకంగా ఫోన్‌నే మింగేసిన ఏనుగు.. చివరకు మావటి ఏం చేశాడంటే..

ఏనుగుకు సంబంధించిన ఫన్నీ వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. యువతి ఫొటో తీస్తుండగా ఉన్నట్టుండి ఏనుగు.. ఏకంగా ఫోన్‌నే మింగేస్తుంది. తర్వాత మావటి చేసిన పని చూసి నెటిజన్లు తెగ నవ్వుకుంటున్నారు...

iPhone15: ఐఫోన్ 15 వివరాలు లీక్.. ఆసక్తికర విషయాలు వెల్లడి..

iPhone15: ఐఫోన్ 15 వివరాలు లీక్.. ఆసక్తికర విషయాలు వెల్లడి..

ప్రపంచవ్యాప్తంగా ఐఫోన్లకు (iPhones) ఉండే క్రేజ్ వేరే లెవల్. ఇటివలే మార్కెట్లోకి వచ్చిన ఐఫోన్ 14 నుంచి గతంలో విడుదలైన ఐఫోన్12, 13, ఇతర ఫోన్ల విషయంలో ఈ విషయం రుజువైంది.

Year End Sale: ఐఫోన్14పై ఫ్లిప్‌కార్ట్ బంపరాఫర్!.. ఊహించనంత తక్కువకే..

Year End Sale: ఐఫోన్14పై ఫ్లిప్‌కార్ట్ బంపరాఫర్!.. ఊహించనంత తక్కువకే..

చూస్తుండగానే ప్రస్తుత ఏడాది 2022 ముగింపు (Year End2022) దశకు వచ్చేసింది. రోజుల వ్యవధిలోనే పాత ఏడాది కాలగర్భంలో కలిసిపోనుంది.

Big Deal: ఈ ఏడాదిలో ఇటువంటి ఆఫర్ మళ్లీ రాదేమో.. ఐఫోన్ 14‌ ఎంతకు లభిస్తుందంటే..

Big Deal: ఈ ఏడాదిలో ఇటువంటి ఆఫర్ మళ్లీ రాదేమో.. ఐఫోన్ 14‌ ఎంతకు లభిస్తుందంటే..

iPhone‌.. అంటే చాలా మందికి ఈ ఫోన్ అంటే పిచ్చి. దాన్ని కొనుగోలు చేయాలని, వినియోగించాలని ఆశపడుతూ ఉంటారు. ఐపోన్‌లో ఉండే ఫీచర్లు కూడా అలానే ఉంటాయి మరి. ఈ క్రమంలోనే వాటి ధరలు కూడా అంతే భారీగానే ఉంటాయి. అయినా కొందరు..

Viral News: ఐఫోన్లు గిఫ్ట్‌గా అడిగిన అత్తమామలు.. తన పరిస్థితి ఎవరికి రావొద్దంటున్న ఫారిన్ కోడలు.. అయ్యో పాపం అంటున్న నెటిజన్లు

Viral News: ఐఫోన్లు గిఫ్ట్‌గా అడిగిన అత్తమామలు.. తన పరిస్థితి ఎవరికి రావొద్దంటున్న ఫారిన్ కోడలు.. అయ్యో పాపం అంటున్న నెటిజన్లు

మనోళ్లు ఎవరైనా విదేశాల్లో ఉంటున్నారంటే చాలు.. వాళ్లు బాగా సంపాదిస్తున్నారు.. వారికి ఏ సమస్య ఉంటుంది.. బాగా రిచ్ అని ఫిక్స్ అయిపోతాం.

Overcome Smartphone Addiction : స్మార్ట్‌ఫోన్ అటాచ్‌మెంట్ తగ్గించుకోండిలా..!

Overcome Smartphone Addiction : స్మార్ట్‌ఫోన్ అటాచ్‌మెంట్ తగ్గించుకోండిలా..!

మానవ మనస్తత్వాలను ప్రభావితం చేయడం, నకిలీ వార్తలను వైరల్ చేయడం, ఇవే పనిగా పనిచేస్తున్నాయి ఫోన్స్

Apple:  ఐఫోన్ 14 సిరీస్ స్మార్ట్‌ఫోన్లపై భారీ డిస్కౌంట్

Apple: ఐఫోన్ 14 సిరీస్ స్మార్ట్‌ఫోన్లపై భారీ డిస్కౌంట్

అమెరికన్ మల్టీనేషనల్ టెక్నాలజీ, కమ్యూనికేషన్ సంస్థ ఆపిల్ (Apple) తమ వినియోగదారులకు శుభవార్త అందించింది. ఐఫోన్ 14పై భారీ డిస్కౌంట్ ఇస్తున్నట్లు పేర్కొంది. ప్రస్తుతం ఈ ఫోన్ జియోమార్ట్ ఆన్‌లైన్ స్టోర్లలో లభిస్తుందని సంస్థ తెలిపింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి