Home » iPhone15
భారత్‌తోపాటు.. 98 దేశాల ఐఫోన్ యూజర్లకు యాపిల్ సంస్థ హెచ్చరికలు జారీ చేసింది. ‘కిరాయి స్పైవేర్’ దాడులు జరుగుతున్నాయని అప్రమత్తం చేసింది.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఫ్లిప్‌కార్ట్ మెగా సేవింగ్ డేస్ సేల్ నడుస్తోంది. ఇది ఏప్రిల్ 15 వరకు కొనసాగనుంది.ఈ సేల్‌లో భాగంగా ఎంపిక చేసిన స్మార్ట్ఫోన్లు, గృహోపకరణాలు మొదలైన గ్యాడ్జెట్లపై ఫ్లిప్‌కార్ట్ గణనీయమైన తగ్గింపులను చేసింది.
తల్లిదండ్రులు తమ పిల్లల్ని ఎంత ప్రేమగా చూసుకుంటారో ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. తమ ఇష్టాలను చంపుకొని మరీ, పిల్లల కోరికల్ని తీరుస్తారు. తాము పస్తులుండి, పిల్లల కడుపు నింపుతారు. కానీ.. పిల్లలే పేరెంట్స్ ప్రేమని సరిగ్గా అర్థం చేసుకోరు.
ఎంతగానో ఎదురుచూస్తున్న యాపిల్ ఐఫోన్ 15 (iPhone15) నేటి (శుక్రవారం) భారతీయులకు అందుబాటులోకి రానుంది. భారత్‌తోపాటు పలు దేశాల్లో విక్రయానికి ఈ ఫోన్లు లభ్యమవుతాయి. ఆస్ట్రేలియా, హాంకాంగ్, చైనాతోపాటు మొత్తం 40 దేశాల్లో ఈ సరికొత్త ఫోన్లు మొదటి దశలో విక్రయానికి అందుబాటులో ఉంటాయి. కాగా యాపిల్ కంపెనీ ఇటివలే ఐఫోన్ 15 సిరీస్ ఫోన్లను ఆవిష్కరించిన విషయం తెలిసిందే.
ఐఫోన్, ఆండ్రాయిడ్.. ఈ రెండు మొబైల్స్‌లో ఏది ఉత్తమం అనేది ఎప్పటికీ చర్చనీయాంశమే. అయితే.. ఐఫోన్‌కి ఉన్న డిమాండ్ మాత్రం చాలా ప్రత్యేకం. దీనికి ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది అభిమానులు..
సాధారణంగా.. యాపిల్ సంస్థ నుంచి కొత్త ఐఫోన్ సిరీస్ లాంచ్ అయిన ప్రతీసారి, గత ఐఫోన్ మోడళ్ల ధరలు గణనీయంగా తగ్గిపోతుంటాయి. అప్పుడు మార్కెట్లో వాటి విక్రయాలు అమాంతం పెరుగుతాయి. ముఖ్యంగా..
ఐఫోన్ ప్రియులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన ఆ సమయం రానే వచ్చేసింది. ఐఫోన్ 15 సిరీస్‌లోని కొత్త ఫోన్లు మంగళవారం లాంచ్ అయ్యాయి. కాలిఫోర్నియాలోని తన హెడ్ క్వార్టర్స్‌లో వండర్లస్ట్ పేరిట నిర్వహించిన..
చరిత్రలో తొలిసారి యాపిల్ సంస్థ ఐఫోన్ లాంచ్ రోజున మేడ్-ఇన్-ఇండియా ఫోన్లను విక్రయించనుంది. భారత్ నిర్మించిన ఐఫోన్ 15 మోడల్స్‌ని దక్షిణాసియా దేశాలతో పాటు ఇతర ప్రాంతాల్లో అందుబాటులోకి..
గతేడాది విడుదలైన ఐఫోన్ 14(iPhone 14) అభిమానులను తీవ్రంగా నిరాశపరిచింది. ఐఫోన్ 13(iPhone 13)తో పోలిస్తే డిజైన్, ఫీచర్ల విషయంలో పెద్దగా మార్పులు లేకుండానే విడుదల
ప్రపంచవ్యాప్తంగా ఐఫోన్లకు (iPhones) ఉండే క్రేజ్ వేరే లెవల్. ఇటివలే మార్కెట్లోకి వచ్చిన ఐఫోన్ 14 నుంచి గతంలో విడుదలైన ఐఫోన్12, 13, ఇతర ఫోన్ల విషయంలో ఈ విషయం రుజువైంది.