Home » IPL 2023
ఈ ఐపీఎల్ ద్వారా ముంబై ఇండియన్స్ జట్టుకు దొరికిన మరో బ్యాటింగ్ సంచలనం తిలక్ వర్మ. ఈ కుర్రాడు ఈ సీజన్ ఆద్యంతం చక్కగా రాణించాడు. ఏ స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన అంచనాల మేరకు సత్తా చాటాడు. శుక్రవారం జరిగిన క్వాలిఫయర్-2 మ్యాచ్‌లో తిలక్ వర్మ సంచలన ఇన్నింగ్స్ ఆడాడు
గుజరాత్ టైటాన్స్ (Gujarat Titans) బ్యాట్స్‌మెన్స్ విధ్వంసం సృష్టించారు.
ఐపీఎల్-16 (IPL 2023)లో భాగంగా క్వాలిఫయర్ 2లో ముంబై ఇండియన్స్ (Mumbai Indians) టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది.
ఐపీఎల్ తర్వాత కూడా ఇండియన్ క్రికెట్ లవర్స్‌కి తగినంత మజా దొరకడం ఖాయంగా కనిపిస్తోంది. ఎందుకంటే ఐపీఎల్ తర్వాత టీమిండియా క్రికెట్ షెడ్యూల్ చాలా బీజీగా ఉంది.
ఐపీఎల్2023లో క్వాలిఫయర్-2కు ముంబై ఇండియన్స్ అర్హత సాధించింది. చెన్నై వేదికగా లక్నో సూపర్ జెయింట్స్‌పై జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో 81 పరుగుల తేడాతో ఘనవిజయాన్ని అందుకుంది.
ఐపీఎల్-2023లో (IPL2023) క్వాలిఫయర్-2లో గుజరాత్ టైటాన్స్‌తో తలపడాలంటే తప్పక గెలవాల్సిన లక్నో సూపర్ జెయింట్స్‌పై ఎలిమినేటర్ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ బ్యాట్స్‌మెన్ (Lucknow Super Giants vs Mumbai Indians) ఫర్వాలేదనిపించారు.
టీమిండియాను అంతర్జాతీయ స్థాయిలో బలమైన ప్రత్యర్థిగా నిలబెట్టిన ఘనత కచ్చితంగా మహేంద్ర సింగ్ ధోనీదే. ధోనీ తన కెరీర్లో బ్యాట్స్‌మెన్‌గా విఫలమై ఉంటాడు తప్ప.. నాయకుడిగా ఎప్పుడూ ఫెయిల్ కాలేదు.
టీ-20 క్రికెట్‌లో చిన్న చిన్న విషయాలే మ్యాచ్‌లను మలుపుతిప్పుతాయి. ఒక్క బాల్ మ్యాచ్ స్వరూపాన్నే మార్చేస్తుంది. తాజాగా మంగళవారం సాయంత్రం గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య చెన్నైలో మ్యాచ్ జరిగింది.
టీమిండియా దిగ్గజ ఆటగాడు, చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ధోనీకి ఈ ఐపీఎల్‌లో అభిమానులు బ్రహ్మరథం పడుతున్నారు. ఇదే ధోనీ చివరి ఐపీఎల్ అని వార్తలు వస్తుండడంతో అభిమానులు అతడికి ఘనంగా వీడ్కోలు పలకాలనుకుంటున్నారు.
చెన్నై సూపర్ కింగ్స్‌కు ఎప్పట్నుంచో ఆడుతూ ఆ జట్టుకు కీలక ఆటగాడిగా కొనసాగుతున్నాడు ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా. ప్రతి మ్యాచ్‌లోనూ బంతితోనూ లేదా బ్యాట్‌తోనూ రాణిస్తూ చెన్నై టీమ్‌కు ముఖ్యమైన ఆటగాడిగా మారాడు.