Home » Jaggareddy
సంగారెడ్డి జిల్లా: సదాశివపేటలో అంగన్వాడీలు చేస్తున్న సమ్మెకు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే జగ్గారెడ్డి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా మంగళవారం ఆయన సంగారెడ్డిలో మీడియాతో మాట్లాడుతూ అంగన్వాడీ టీచర్లను, ఆయాలను పర్మినెంట్ చేయాలని..
ఎమ్మెల్యే జగ్గారెడ్డి.. (MLA Jagga Reddy) ఈ పేరు గత వారం పదిరోజులుగా తెలంగాణ రాజకీయాల్లో (TS Politics) ఎక్కువగా వినిపించింది.. కాంగ్రెస్ తరఫున ఎమ్మెల్యేగా గెలిచినప్పటికీ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండటం.. బీఆర్ఎస్ మంత్రులతో (BRS Ministers) చెట్టాపట్టాలేసుకుని తిరగడం.. ఈ పరిణామాలన్నీ అటు కారు.. ఇటు హస్తం పార్టీల్లో పెద్ద హాట్ టాపిక్‌గా నిలిచాయి..
తెలంగాణలో ప్రస్తుతం సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి (MLA Jaggareddy) వ్యవహారం హాట్ టాఫిక్‌గా మారింది. పీసీసీ నేతలంతా అభ్యర్థుల కోసం వేట సాగిస్తుంటే జగ్గారెడ్డి మాత్రం గాంధీభవన్ వైపే చూడడం లేదని వార్తలు వినిపిస్తున్నాయి. ఆయన గత కొంత కాలంగా కాంగ్రెస్‌తో అంటీముట్టనట్టుగా ఉంటున్నారు.
తొమ్మిదేళ్లలో ఏనాడూ జగ్గారెడ్డిని నేను శపించలేదు. జగ్గారెడ్డిని ప్రజాశాంతి పార్టీలో చేరాలని ఆహ్వానిస్తున్నా. సదాశివపేటలో 1200 ఎకరాల్లో చారిటీ సిటీ కట్టా. చారిటీ సిటీని చూసి దేశ, విదేశీ ప్రతినిధులు చూసి ఆశ్చర్యపోయారు. ఆనాటి సీఎం రాజశేఖర్ రెడ్డికి డబ్బులు ఇవ్వనందుకు ఎమ్మెల్యే జగ్గారెడ్డితో గొడవ చేయించి
తెలంగాణ కాంగ్రెస్‌లో నెలకొన్న పరిస్థితులపై ఆ పార్టీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీలో నేతలపైనే దుష్ప్రచారాలు చేసే దరిద్రం దాపరించిందన్నారు. ఇంత బతుకు బ్రతికి పార్టీలో ఇలాంటి పరిస్థితులు చూస్తా అనుకోలేదన్నారు.
తెలంగాణ కాంగ్రెస్‌లో మరో సీనియర్ నేత పాదయాత్రకు సన్నద్ధమవుతున్నారు.
ప్రధాని మోదీ (PM Modi)కి గాంధీ కుటుంబంపై ఎంత కక్ష పెంచుకున్నారో చెప్పడానికి రాహుల్ గాంధీ (Rahul Gandhi) సస్పెండ్ ఉదాహరణ అని కాంగ్రెస్ (Congress) సీనియర్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి (MLA Jaggareddy) అన్నారు.
మినిస్టర్ క్వార్టర్స్‌లో(Minister's Quarters) వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి...
సీఎం కేసీఆర్ (CM KCR)కు కాంగ్రెస్ (Congress) ఎమ్మెల్యే జగ్గారెడ్డి (Jaggareddy) లేఖ రాశారు.
రాష్ట్ర బడ్జెట్ (Budget) పుస్తకాలు దొడ్డుగా ఉన్నయి. అవి చూసి మాల్ మసాలా బాగుంటదని అనుకున్నం. కానీ మాల్ లేదు.. మసాలా కూడా లేదు..