Home » Jaipur Literature Festival
ప్రపంచ భాషలు, సంస్కృతీ సంపదలు, ప్రస్తుత పరిణామాలు, పుస్తక ప్రపంచంతో మమేకం కావాల్సిన అవసరం సహా తమ ఆలోచనలను అందరితో పంచుకునేందుకు విశిష్ఠ వేదకిగా జైపూర్ లిటరేచర్ ఫెస్టవిల్ నిలవనుంది.
అంతర్జాతీయ బుకర్ ప్రైజ్ విజేత జెన్నీ ఎర్పెన్బెక్, అమెరికన్ లిటరరీ హిస్టారియన్ స్టీఫెన్ గ్రీన్బ్లాట్, ఇటాలియన్ అమెరికన్ రచయిత ఆండ్రే అసిమన్, రాయబ్ బయోగ్రాఫర్ టినా బ్రౌన్ సహా 300 మంది వక్తలు ఈ ఉత్సవంలో పాల్గొంటారని జైపూర్ లిటరేషన్ ఫెస్టివల్ (జేఎల్ఎఫ్) నిర్వాహకులు ప్రకటించారు.
జైపూర్ సాహిత్య ఉత్సవం(జైపూర్ లిటరేచర్ ఫెస్టివల్)కు సంబంధించిన 17వ ఎడిషన్ షెడ్యూల్ విడుదలైంది. 2024 ఫిబ్రవరి 1 నుంచి 5 మధ్య రాజస్థాన్ రాజధాని జైపూర్లో గల హోటల్ క్లార్క్స్ అమెర్లో ఈ కార్యక్రమం జరగనుంది.
తెలుగు పాఠకులకు పరిచయం అవసరంలేని పేరు సుధామూర్తి. ‘ఇన్ఫోసిస్’ నారాయణమూర్తి సతీమణిగానే కాకుండా రచయితగా కూడా ఆమె చేసిన అనేక రచనలు తెలుగులోకి అనువాదమయ్యాయి. సుధామూర్తి రాసిన పుస్తకాలు ఇప్పటి దాకా 30 లక్షల ...
‘పింక్ సిటీ’గా (Pink City) పేరొందిన రాజస్థాన్ రాజధాని జైపూర్ (Jaipur) కేంద్రంగా ‘జైపూర్ లిటరేచర్ ఫెస్టివల్’ (JLF) గురువారం ప్రారంభమైంది.