Home » Janhvi Kapoor
తన నటన, డిక్షన్‌తో ప్రేక్షకులను అలరిస్తున్ననటుడు జూనియర్ ఎన్‌టీఆర్ (Junior NTR). ప్రస్తుతం కొరటాల శివ (Koratala Siva) దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ఈ ప్రాజెక్టు వర్కింగ్ టైటిల్‌గా ‘ఎన్‌టీఆర్ 30’ (NTR 30) అని వ్యవహరిస్తున్నారు.
తన నటన, డిక్షన్‌తో అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తున్న నటుడు జూనియర్ ఎన్‌టీఆర్ (Junior NTR). ఆయనకు యూత్‌లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. తారక్ నుంచి సినిమా వస్తుందంటే చాలు అభిమానులందరు ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు.
ఎన్టీఆర్ పక్కన కథానాయిక ఎవరు అనే విషయం. ఎందుకంటే సాంఘీక మాధ్యమాల్లో జాహ్నవి కపూర్ (#JhanviKapoor) అని అంటున్నారు. మొదటి నుండీ కూడా ఆమె పేరే వినపడుతోంది. ఆమె కూడా ఎన్టీఆర్ ని చాలా సందర్భాల్లో చాలా పొగిడింది కూడాను కదా. అందుకని ఆమెనే తీసుకోవచ్చు (#NTR30) అని కూడా అన్నారు.
అందాల తార, దివంగత నటి శ్రీదేవి (Sridevi) వారసురాలిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తనకంటూ గుర్తింపు పొందిన నటి జాన్వీ కపూర్ (Janhvi Kapoor). వరుసగా కంటెంట్ ఉన్న సినిమాలు చేస్తూ కెరీర్‌లో దూసుకెళుతోంది.
సినీ వారసత్వం ఉన్న కుటుంబం నుంచి ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చినప్పటికీ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న అందాల భామ జాన్వీ కపూర్ (Janhvi Kapoor). ‘దఢక్’ (Dhadak) సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చారు.
అందాల తార, దివంగత నటి శ్రీదేవి (Sridevi) తనయురాలిగా బాలీవుడ్‌కి పరిచయమైన బ్యూటీ జాన్వీ కపూర్ (Janhvi Kapoor). అనంతరం మంచి కంటెంట్ ఉన్న సినిమాలు చేస్తూ తనకంటూ గుర్తింపు పొందింది.
బాలీవుడ్ నిర్మాత, వ్యాపారవేత్త బోనీ కపూర్ (Boney Kapoor) తనయుడిగా అడుగుపెట్టి తనకంటూ గుర్తింపు పొందిన నటుడు అర్జున్ కపూర్ (Arjun Kapoor).