Home » JNTU
కూకట్‌పల్లిలోని జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం(జేఎన్టీయూ) బహుళ జాతి సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్)తో అవగాహన ఒప్పందం (ఎంఓయూ) కుదుర్చుకుంది. విద్యా, పారిశ్రామిక సంబంధాలను బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈ ఎంఓయూ కుదిరింది.
కేంద్ర ఎలకా్ట్రనిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలోని డిజిటల్ ఇండియా కార్పొరేషన్(డీఐసీ) ప్రవేశపెట్టిన విశ్వేశ్వరయ్య పీహెచ్‌డీ స్కీమ్‌కు జేఎన్టీయూ హైదరాబాద్ ఎంపికైంది.
జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజీ యూనివర్సిటీ తీపికబురు చెప్పింది. అదేంటంటే.. ప్రైవేటు ఇంజినీరింగ్ కాలేజీల్లో బీటెక్ ఫైనలియర్ చదువుతున్న విద్యార్థులకు నిజంగా గుడ్ న్యూసే.. విద్యార్థులు తమ క్లాస్‌వర్క్‌ను త్వరగా పూర్తి చేసుకునేందుకు వీలుగా అవసరమైతే ఆదివారాల్లోనూ తరగతులు నిర్వహించేందుకు వీలు కల్పించింది.
AP ECET- 2025: ఏపీ ఈసెట్ పరీక్షల షెడ్యూల్ రిలీజ్ అయ్యింది. మొత్తం 35,187 మంది విద్యార్థులు ఏపీ ఈసెట్ పరీక్ష రాసేందుకు దరఖాస్తు చేసుకున్నారన్నారు
జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజీ యూనివర్సిటీ( జేఎన్‌టీయూ) సైన్స్ అండ్ టెక్నాలజీలో బీటెక్ చదువుతున్న విద్యార్థులకు మే నెల 4వ తేదీ నుంచి వేసవి సెలవులు ఇస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ జి.వి.నర్సింహారెడ్డి తెలిపారు. అలాగే.. కళాశాల తిరిగి జూన్ 2నుంచి ప్రారంభమవుతుందని పేర్కొన్నారు
TG EAPCET: విద్యార్థులకు జేఎన్టీయూ శుభవార్త తెలిపింది. ఇంతకుమందు విద్యార్థులు సంబంధిత వెబ్‌సెట్‌లో ఫలితాలు చూసుకోవడానికి ఇబ్బందులు పడేవారు. వారి ఇబ్బందులను గుర్తించిన జేఎన్టీయూ కీలక నిర్ణయం తీసుకుంది. రిజల్ట్స్‌ను నేరుగా విద్యార్థుల మొబైల్‌కే పంపిస్తున్నట్లు తెలిపింది.
జేఎన్టీయూ యూనివర్సిటీ ఇంజినీరింగ్, సైన్స్ అండ్ టెక్నాలజీ కాలేజీలో ఈ ఏడాది నుంచి మెరిట్ విద్యార్థుల జాబితా ప్రవేశపెడుతున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ జీవీ నర్సింహారెడ్డి తెలిపారు.
జవహర్లాల్ నెహ్రు టెక్నాలజీ యూనివర్సిటీ(జేఎప్టీయూ)కి, దాని అనుబంధంగా అన్ని సాంకేతిక విద్యాలయాలకు విజయ తెలంగాణ డెయిరీ నుంచి పాలు, పాల ఉత్పత్తులను తీసుకోవాలని నిర్ణయించారు. ఈ మేరకు గురువారం ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు.
జేఎన్టీయూ అనుబంధ ఇంజనీరింగ్ కళాశాలల్లో బీటెక్ ఫస్టియర్ విద్యార్థుల సెమిస్టర్ పరీక్షా ఫలితాలు సోమవారం రాత్రి 9 గంటలకు విడుదలయ్యాయి.
జేఎన్‌టీయూ స్నాతకోత్సవం ఎట్టకేలకు వాయిదా పడింది. ఈ నెల రెండోవారం లోగా స్నాతకోత్సవాన్ని నిర్వహిస్తామని రెండు నెలల కిందట నోటిఫికేషన్ విడుదల చేసిన వర్సిటీ ఉన్నతాధికారులు తీరా గడువు సమీపించే సరికి తూచ్.. ఇప్పుడు కాదంటూ చేతులెత్తేశారు.