Home » Jobs
గూగుల్ లో ఉద్యోగుల తీసివేతల పర్వం కొనసాగుతోంది. ఇప్పటికే వివిధ విభాగాల్లో వెయ్యి మందికి పైగా ఎంప్లాయిస్ ను తొలగించిన యాజమాన్యం..
తెలంగాణలోని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ECIL)లో పలు రకాల 1100 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైంది. వీటిలో ఎలక్ట్రానిక్స్ లేదా మెకానిక్, ఎలక్ట్రీషియన్, ఫిట్టర్ వంటి పోస్టులు ఉన్నాయి.
గ్రీన్ ఎనర్జీ, పునరుత్పాదక రంగాల్లో ఈ ఆర్థిక సంవత్సరం కూడా భారీ పెట్టుబడులు పెడతామని అదానీ (Adani) సంస్థ ప్రకటించింది. వచ్చే ఐదేళ్లలో రూ.2 లక్షల కోట్ల పెట్టుబడులు పెడతామని వివరించింది. దీంతో లక్ష మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి కలుగుతుందని పేర్కొంది.
అస్సాం రైఫిల్స్‌లో రైఫిల్‌మెన్, రైఫిల్‌ఉమెన్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. దరఖాస్తు స్వీకరణ కూడా ప్రారంభమైంది. ఈసారి మొత్తం 44 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఆన్లైన్, ఆఫ్‌లైన్ విధానాల్లో అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తుకు చివరి తేజీ జనవరి 28.
కామారెడ్డి జిల్లా: కామారెడ్డి కలెక్టరేట్లో అవుట్ సోర్సింగ్ ఉద్యోగాల పేరిట ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది. ఓ ప్రైవేట్ ఔట్ సోర్సింగ్ ఏజెన్సీ కలెక్టర్ కార్యాలయంలో ఎస్సీ అభివృద్ధి సంక్షేమ శాఖలో ఉద్యోగాల పేరిట నకిలీ నియామక పత్రాలు జారీ చేసింది.
ఇస్రోలో పని చేయాలనేది మీ కలా? అయితే మీకు గుడ్ న్యూస్. నిరుద్యోగులకు తాజాగా భారత అంతరిక్ష పరిశోధన సంస్థ శుభవార్త చెప్పింది. టెక్నీషియన్-బి ఉద్యోగాల భర్తీ కోసం ఇస్రో తాజాగా నోటిఫికేషన్ జారీ చేసింది. అర్హులైన అభ్యర్థులు అధికారిక పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
తిరుపతిలోని తిరుమల తిరుపతి దేవస్థానం..కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది.
ఎన్నికల ముందు నిరుద్యోగులకు జగన్ ప్రభుత్వం వల విసిరింది. నాలుగున్నర ఏళ్ల పాటు నోటిషికేషన్లు ఇవ్వకుండా ఇప్పుడు హడావుడిగా
అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరులోని ప్రభుత్వ వైద్య కళాశాలలో ఒప్పంద/ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతున్నారు.
విశాఖపట్నంలోని హిందుస్థాన్ షిప్‌యార్డు లిమిటెడ్...శాశ్వత/కాంట్రాక్ట్/కాంట్రాక్ట్ అండ్ పార్ట్ టైమ్ బేసి్‌సపై కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.