Home » Kaikala Satyanarayana
గుడివాడ ఓల్డ్ మున్సిపల్ కార్యాలయ సెంటర్లో స్వర్గీయ కైకాల సత్యనారాయణ కాంస్య విగ్రహం ఏర్పాటుకానుంది. ఇందులో భాగంగా శనివారం ఉదయం మాజీ మంత్రి కొడాలి నాని.. భూమి పూజ నిర్వహించి విగ్రహ నిర్మాణ పనులు ప్రారంభించారు.
దర్శకుడు లక్షణ్ కార్య ఇప్పుడు ఒక కథని రాసుకొని, దానికి నటుడు రావు రమేష్ అయితేనే న్యాయం జరుగుతుందని చెప్పి అతన్ని అప్రోచ్ అవటం జరిగింది. కథ విని, రావు రమేష్ ఈ సినిమాని ఒకే చేసినట్టుగా చెపుతున్నారు.
సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ (Kaikala Satyanarayana) నివాసానికి టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) వచ్చారు.
విలక్షణ నటుడు కైకాల సత్యనారాయణ అంత్యక్రియలు పూర్తి అయ్యాయి.
సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ భౌతికకాయానికి ముఖ్యమంత్రి కేసీఆర్ నివాళులర్పించారు.
విలక్షణ నటుడు కైకాల సత్యనారాయణ మరణం పట్ల ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సంతాపం తెలిపారు.
సీనియర్ నటులు కైకాల సత్యనారాయణ మరణం పట్ల గవర్నర్ తమిళ సై సంతాపం తెలిపారు.
నవరస నటనా సార్వభౌమ కైకాల సత్యనారాయణ సినీ నటజీవితంలో ఎన్నోన్నో మరపురాని పాత్రలు వేశారు. అవన్నీ ఒకెత్తు, 'జయం మనదే' అనే నాటకంలో వేసిన జనరల్ జె ఎన్ చౌధురి (Jayanto Nath Chaudhuri) పాత్ర ఒక్కటే ఒకెత్తు.
సీనియర్ నటులు, మాజీ పార్లమెంట్ సభ్యులు కైకాల సత్యనారాయణ మృతి పట్ల హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ తన ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు.
విలక్షణ నటుడు కైకాల సత్యనారాయణ మూడుతరాల ప్రజలకు గుర్తుండే గొప్ప నటుడని సినిమాటోగ్రఫీ తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు.