Home » Kandula Durgesh
నంద్యాలను టూరిజం హబ్‌గా తయారు చేస్తామని ఏపీ పర్యాటక, సినిమాటోగ్రఫీ, సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ (Minister Kandula Durgesh) తెలిపారు.
ప్రభుత్వ పథకాలపై మంత్రి కందుల దుర్గేష్ (Minister Kandula Durgesh) కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ పథకాలను ప్రజలకు సకాలంలో చేరువచేయాలని నిర్ణయించామని తెలిపారు. రాజమండ్రి కలెక్టర్ కార్యాలయంలో ఈరోజు(గురువారం) ఆరు నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, జిల్లా అధికారుల పరిచయ కార్యక్రమం నిర్వహించారు.
Andhrapradesh: సంక్షేమ కార్యక్రమాలకు ఈ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని పర్యాటక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ.... ప్రజలందరికీ ఉపయోగపడే విధంగా ధరలు స్థిరీకరించాల్సిన అవసరం ఉందన్నారు.
నారాయణగిరి ఉద్యానవణం వద్ద ఏపీ టూరిజం శాఖ ఏర్పాటు చేసిన హోటల్ని మంత్రి కందుల దుర్గేష్ ప్రారంభించారు. టీటీడీ నిర్ణయించిన ధరల మేరకు భక్తులకు సరసమైన ధరలకే నాణ్యమైన ఆహారాన్ని అందజేస్తామన్నారు.
రాబోయే రోజుల్లో కోనసీమను అద్భుతంగా అభివృద్ధి చేస్తామని.. సినిమా షూటింగ్‌లకు ఉపయోగించుకుంటామని పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ (Minister Kandula Durgesh) తెలిపారు.
ఆంధ్రప్రదేశ్‌లో నూతనంగా కూటమి ప్రభుత్వం కొలువైన సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు, డిప్యూటీ సీఎంగా కొణిదెల పవన్ కల్యాణ్, మంత్రుగులుగా పలువురు ప్రమాణ స్వీకారం చేశారు. వీరిలో ఇప్పటికే కొందరు మంత్రులుగా బాధ్యతలు స్వీకరించగా..
ఏపీ డిప్యూటీ సీఎం, మంత్రిగా కొణిదెల పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) రేపు(బుధవారం) సచివాలయంలో బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈరోజు సెక్రటేరియట్‌కు వెళ్లిన పవన్ తన చాంబర్‌ను చూడటం, సంబంధిత శాఖ ఉన్నతాధికారులను పరిచయం చేసుకున్నారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Chandrababu).. డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కల్యాణ్ (Pawan Kalyan) మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ భేటీకి సచివాలయం వేదిక అయ్యింది..
Janasena Candidates: ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ జనసేన జోరు పెంచుతోంది. కూటమిలో భాగంగా జనసేనకు వచ్చిన అన్ని సీట్లలోనూ పాగా వేయాలని ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ వ్యూహ రచన చేస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే ఐదు మంది అభ్యర్థులను ప్రకటించిన పవన్.. తాజాగా.. మరో సీనియర్ నేతను నిడదవోలు అసెంబ్లీ అభ్యర్థిగా ప్రకటించారు..
Rajahmundry Rural Ticket Issue: టీడీపీ-జనసేన తొలి ఉమ్మడి జాబితాలో (TDP-Janasena Firts List) అనుకున్నవిధంగానే జిల్లాకు చోటు దక్కింది. జిల్లా ఏడు అసెంబ్లీ స్థానాలు ఉండగా, టీడీపీ నుంచి రాజమహేంద్రవరం సిటీ నుంచి ఆదిరెడ్డి వాసు, అనపర్తి నుంచి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఉమ్మడి అభ్యర్ధులుగా ఖరారయ్యారు. రాజానగరం నుంచి బత్తుల బలరామకృష్ణ జనసేన అభ్యర్థిగా ఖరారయ్యారు. దీంతో జిల్లాలో అభ్యర్థుల విషయంలో కొంత టెన్షన్ తగ్గినట్టు అయింది..