Home » Kanumuru Raghu Rama Krishna Raju
ఏపీ సీఎం జగన్‌రెడ్డి ( AP CM Jagan Reddy ) పై కేసులపై ఈనెల 3వ తేదీన సుప్రీంకోర్టు ( Supreme Court ) లో విచారణ జరగనున్నది. జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ NVS భట్టి ధర్మాసనం విచారణ చేపట్టనున్నది. అయితే జగన్‌రెడ్డి కేసుల విచారణను మరో రాష్ట్రానికి మార్చాలంటూ ఎంపీ రఘురామ ( MP Raghurama ) సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు.
టీడీపీ అధినేత, మాజీ సీఎం నారా చంద్రబాబు (Nara Chandrababu) 50 రోజులుగా రాజమండ్రి సెంట్రల్ జైలులో (Rajahmundry Central Jail) ఉంటున్నారు. జైలుకెళ్లిన మొదటి వారం నుంచే బాబు అనారోగ్యానికి గురయ్యారు..
అజయ్ కల్లం మంచివాడు. కానీ ఆయన దుష్టుడి దగ్గర పని చేస్తున్నారని తెలుసు. గతంలో సీబీఐకి పచ్చి నిజాలు చెప్పారు. అజయ్ కల్లం ఉ.5 గంటలకు సమావేశానికి వెళ్లాను. ఉ.5.30కి ఫోన్ వచ్చిందని చెప్పారు. అది నిజమే కదా?, వేరే వాళ్ల పేర్లు లాగుతున్నారని అజయ్ కల్లం చెబుతున్నారు.
విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ మంచి వ్యక్తి అని ఎంపీ రఘురామకృష్ణరాజు కొనియాడారు. విశాఖ ఎంపీ భార్యను, కుమారుడిని కిడ్నాప్ చేశారని, కిడ్నాప్ చేసిన వ్యక్తి ఎంపీకి ఫోన్ చేస్తారు కానీ.. జీవీకి ఎందుకు ఫోన్ చేశారు? అని ప్రశ్నించారు. కడప గ్యాంగ్, కర్నూల్ గ్యాంగ్ కావొచ్చని అనుమానం వ్యక్తం చేశారు. హేమంత్‌కుమార్ అనే వ్యక్తికి కిడ్నాప్‌కి సంబంధం లేదని తోచిపుచ్చారు.
జనసేన అధినేత పవన్‌కల్యాణ్ (Pawan Kalyan) తలపెట్టిన యాగం విజయవంతం కావాలని ఎంపీ రఘురామకృష్ణరాజు (Raghu Rama Krishna Raju) ఆకాంక్షించారు.
వైసీపీ ప్రభుత్వం (YCP government)పై వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు (YCP Rebel MP Raghuramakrishna Raju) సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా (West Godavari District) స్థానిక సంస్థల నుంచి రెండు ఎమ్మెల్సీ పదవులకు సోమవారం పోలింగ్ జరిగింది. మొత్తం 1105 మంది ఓటర్లకు
కడప ఎంపీ అవినాశ్ రెడ్డి (MP Avinash Reddy) పిటిషన్‌పై ఎంపీ రఘు రామ కృష్ణమ రాజు (MP Raghu Rama Krishna Raju) కీలక వ్యాఖ్యలు చేశారు.
రాజధాని అమరావతి (Amaravati) తరలింపుపై ఎంపీ రఘురామరాజు (Raghu Rama Krishna Raju) కీలక వ్యాఖ్యలు చేశారు.
ఏపీ సీఎస్ (AP CS)కు కేంద్ర హోంశాఖ లేఖ రాసింది. డీజీ సునీల్‌కుమార్ (DG Sunilkumar)పై చర్యలు తీసుకోవాలని కేంద్ర హోంశాఖ లేఖలో పేర్కొంది.