Home » Kollu Ravindra
Andhrapradesh: మంత్రి సిదిరి అప్పలరాజు చేసిన సవాల్‌కు స్పందిస్తూ మాజీ మంత్రి కొల్లు రవీంద్ర బుధవారం ఉదయం ప్రెస్‌క్లబ్‌కు చేరుకున్నారు. అభివృద్ధి విషయంలో బహిరంగ చర్చకు సిద్ధమని మాజీ మంత్రి స్పష్టం చేశారు.
మాజీమంత్రి పేర్ని నాని ( Perni Nani ) పై టీడీపీ సీనియర్ నేత కొల్లు రవీంద్ర ( Kollu Ravindra ) హాట్ కామెంట్స్ చేశారు. వంగవీటి మోహన రంగా వర్ధంతి సందర్భంగా.. మంగళవారం నాడు ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్నారు. ఈ సందర్భంగా కొల్లు రవీంద్ర మాట్లాడుతూ...మచిలీపట్నంలో వంగవీటి మోహన రంగా వర్థంతికి రాజకీయ రంగు పులిమారని పేర్ని నానిపై కొల్లు రవీంద్ర మండిపడ్డారు.
జగన్ ప్రభుత్వ ( Jagan Govt ) నిర్లక్ష్యంతోనే తుపాన్‌కు రైతులు నష్టపోతున్నారని మాజీ మంత్రి, టీడీపీ పొలిట్ బ్యూరో మెంబర్ కొల్లు రవీంద్ర ( Kollu Ravindra ) వ్యాఖ్యానించారు.
సామాజిక సాధికారిక యాత్ర విజయంతంపై పట్టలేనంత కోపం ఈర్ష్య, ద్వేషంతో టీడీపీ నేత కొల్లు రవీంద్ర ( Kollu Ravindra ) అబద్ధాలు మాట్లాడుతున్నారని మాజీమంత్రి పేర్ని నాని ( Perni Nani ) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
బీసీ కులగణన పేరిట వైసీపీ భారీ మోసానికి తెరలేపిందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. బ్లాక్మెయిల్ చేసి బీసీలకు అందే లబ్ది తొలగించేందుకు కుట్ర పన్నారన్నారు.
మద్యం కంపెనీల అనుమతుల కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ముందస్తు బెయిల్ పిటిషన్లపై హైకోర్టులో మంగళవారం విచారణ జరిగింది.
మచిలీపట్నంలో టీడీపీ - జనసేన ( TDP - Janasena ) నాయకుల ఆత్మీయ సమావేశం జరిగింది. నియోజకవర్గ స్థాయిలో జరిగిన ఆత్మీయ సమావేశానికి రెండు పార్టీల నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు. కార్యకర్తలనుద్దేశించి మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ( Kollu Ravindra ), జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి బండి రామకృష్ణ దిశా నిర్ధేశం చేశారు.
అమరావతి: ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రారంభించిన బస్సు యాత్ర బుస్సు యాత్రగా మారిందని, సామాజిక సాధికార బస్సు యాత్రకు దళిత, బీసీ, మైనారిటీ వర్గాల స్పందన కరువై, మంత్రుల ముఖాలు వెలవెలబోతున్నాయని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ఎద్దేవా చేశారు.
అమరావతి: వెన్ను విరిచి వీల్ ఛైర్ ఇచ్చే రకంగా జగన్ పాలన ఉందని, చేతివృత్తుల వారికి సొంత కాళ్లపై నిలబడే ఉపాధి ఎక్కడ?.. సంక్షేమ పథకాలు రద్దు చేసి చేదోడుతో చిల్లరివ్వడం దగా చేయడమే జగన్ నైజమని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి కొల్లు రవీంధ్ర విమర్శించారు.
మాజీ మంత్రి కొల్లు రవీంద్ర భార్య నీలిమ దాఖలు చేసిన హెబియస్ కార్పస్ పిటిషన్‌పై బుధవారం హైకోర్టులో విచారణ జరిగింది.