Home » Kothapaluku
అల్పబుద్ధులకు అధికారమిస్తే ఏమి జరుగుతుందో యోగి వేమన ఎప్పుడో చెప్పారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో చోటు చేసుకుంటున్న పరిణామాలు వేమన శతకాన్ని గుర్తుచేస్తున్నాయి...
అమ్మ జగనా! భారతీయ జనతా పార్టీతో ప్రేమలో మునిగి తేలుతూ... అదే సమయంలో కాంగ్రెస్ పార్టీపైకి కూడా వలపు బాణాలు విసిరావా? ఎంత జాణతనం? వారం వారం అప్పులు చేస్తూ ప్రభుత్వాన్ని నడుపుతూ...
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మమ్మల్ని అవమానించారు.. ఇది కమ్యూనిస్టుల ఆవేదన! మిమ్మల్ని ఇప్పుడు మోసం చేస్తే మమ్మల్ని తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయగానే మోసం చేశారు.. ఇది కాంగ్రెస్ పార్టీ ఆక్రోశం. నా సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఎంతో మంది నాయకులను సన్నిహితంగా గమనించాను కానీ కేసీఆర్ వంటి అధమ స్థాయి రాజకీయ నాయకుడిని చూడలేదు.. ఇది రాజకీయ కురువృద్ధుడు శరద్ పవార్ వ్యాఖ్య!
పాలెగాడి చేతికి అధికార పగ్గాలు అప్పగిస్తే పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పడానికి ఆంధ్రప్రదేశ్‌ను మించిన ఉదాహరణ ఉండదేమో! రాయలసీమలో అరాచకాలు సృష్టించిన పాలెగాళ్లలోని పోకడలన్నీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి(AP CM JAGAN)లో కనిపిస్తున్నాయి.
‘నాఅక్కచెల్లెమ్మలు సంతోషంగా ఉండాలనే.., దేశంలో ఎక్కడా లేని స్కీములు అమలు చేస్తున్నాను’ అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తరచూ చెబుతుంటారు. ఇందులో నిజం ఉందా? లేదా? అన్నది...
‘వివేకానంద రెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ చెత్తగా ఉంది! కోడి కత్తి కేసులో ఎన్ఐఏ సంస్థ కుట్ర కోణాన్ని బయటకు తీయాల్సిందే! అవినీతి కేసుల్లో జగన్మోహన్ రెడ్డిని సీబీఐ అన్యాయంగా ఇరికించింది...
వైఎస్‌వివేకానంద రెడ్డి హత్య కేసులో సీబీఐ అధికారులు ఎట్టకేలకు చార్జిషీటును కోర్టులో దాఖలు చేశారు. ఈ హత్యతో కడప ఎంపీ అవినాశ్ రెడ్డికి ప్రత్యక్ష లేదా పరోక్ష సంబంధం ఉందని చార్జిషీటులో...
‘కొత్త పలుకు‘ లోగుట్టు రహస్యాలు, చాటుమాటు రాజకీయాలను జనాల ముందుంచేలా వెలువడిన ఎన్నో కథనాలు తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వాలకు, పార్టీలకు ముచ్చెమటలు పట్టించిన సందర్భాలు చాలానే ఉన్నాయి. అయితే.. అంతటి బ్రాండ్ ఇమేజ్ కలిగిన ‘కొత్తపలుకు’ని ఉపయోగించుకొని కొందరు అసత్య ప్రచారాలకు తెగబడుతున్నారు. దురుద్దేశాలతో ‘కొత్తపలుకు’ను కుట్రపూరిత చర్యలకు ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తున్నారు.
కాలుజారినా వెనక్కు తీసుకోవచ్చు కానీ నోరు జారితే వెనక్కు తీసుకోలేమని అంటారు. నోరు మంచిదైతే ఊరు మంచిదంటారు కూడా! ప్రజాజీవితంలో ఉన్నవారు ఈ సూత్రాన్ని వంటబట్టించుకోకపోతే తిప్పలు తప్పవు...
టైమ్బాగోలేనప్పుడు ఆలోచనల్లో పదును తగ్గుతుంది. వ్యూహాలు, ఎత్తుగడలు వికటిస్తాయి. తెలివితేటలు మసకబారతాయి. తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ప్రస్తుత పరిస్థితి చూస్తే ఇదే అభిప్రాయం...