Share News

Weekend Comment By RK: వైఎస్ జగన్ పనైపోయిందని భావిస్తే ఏం జరుగుతుంది..!?

ABN , Publish Date - Jul 27 , 2024 | 06:05 PM

జగన్మోహన్ రెడ్డి పనైపోయిందని భావిస్తే ఏం జరుగుతుంది?.. జగన్‌రెడ్డి రాజకీయ ఎత్తుగడలు ఎందుకు తేడాగా ఉంటాయి?.. జగన్ రెడ్డి జిత్తుల్ని చంద్రబాబు అంచనా వేయలేకపోయారా?.. ఢిల్లీలో జగన్ ప్రచారం చేసిన అబద్ధాలను ఎవరు నమ్ముతారు?

Weekend Comment By RK: వైఎస్ జగన్ పనైపోయిందని భావిస్తే ఏం జరుగుతుంది..!?

బాబూ.. ఆ తప్పు గ్రహించారా..?

  • వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాజకీయ ఎత్తుగడలను..

  • ఆయన ప్రత్యర్థులు ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నారు..?

  • సంప్రదాయ రాజకీయాలకు అలవాటుపడ్డ చంద్రబాబు..

  • జగన్ జిత్తుల్ని అంచనా వేయడంలో విఫలమయ్యారా..?

  • ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోయిన జగన్ పనైపోయిందని..

  • ఎవరైనా అనుకుంటే అంతకన్నా పొరపాటు ఉంటుందా..?

  • జగన్ రెడ్డిని తేలికగా తీసుకుని 2019లో బొక్కబోర్లా పడిన..

  • చంద్రబాబు ఇప్పటికైనా ఆ తప్పును గ్రహించారా..?


YS-Jagan-Delhi-Dharna.jpg

ఎందుకిలా..?

  • అబద్దాల మొనగాడు జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీ కేంద్రంగా..

  • కూటమి ప్రభుత్వంపై చేసిన దుష్ప్రచారం ప్రభావమెంత..?

  • చంద్రబాబు నెల రోజుల పాలనలో 36 మంది హత్యకు..

  • గురయ్యారని జగన్ పచ్చి అబద్ధాలు ఎలా చెప్పగలిగారు..?

  • చంద్రబాబులో తెంపరితనం ఉండదన్న నమ్మకంతోనే..

  • ఈ తరహా శవ రాజకీయాలకు జగన్ తెగబడుతున్నారా..?

  • భారీ విజయంతో ప్రజలు ఆశీర్వదించిన ప్రభుత్వాన్ని..

  • నెల రోజులకే రద్దు చేయాలని కోరడం విపరీత బుద్ధి కాదా..?

  • ప్రజలే నిరాకరించిన ప్రతిపక్ష నాయకుడి హోదా కోసం..

  • జగన్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించడంలో ఔచిత్యం ఉందా..?


Chandrababu.jpg

అప్రమత్తం కాకపోతే..?

  • అధికారం కోసం ధనం, ధనం కోసం అధికారం అని నమ్మే జగన్..

  • శాసనసభకు హాజరవడం టైం వేస్ట్ అని భావిస్తున్నారా..?

  • పది ఎన్నికలు చూశానని పదే పదే చెప్పుకునే చంద్రబాబు..

  • జగన్ విషయంలో అప్రమత్తం కాకపోతే ఏం జరుగుతుంది..?

  • రాజధాని అమరావతికి కేంద్రం ప్రకటించిన..

  • రూ. 15వేల కోట్ల సాయంపైనా జగన్ అండ్ కో ఎందుకు దుష్ప్రచారం చేస్తోంది..?

  • జగన్ ట్రాప్‌లో పడి గతంలో ప్రత్యేక ప్యాకేజీని వదులుకున్న..

  • చంద్రబాబు ఈసారైనా కేంద్ర సాయాన్ని రాబట్టుకుంటారా..?

  • పీకల్లోతు కేసుల్లో ఉన్న జగన్.. ప్రధాని మోదీని ఎదిరించి..

  • ప్రతిపక్ష ఇండియా కూటమిలో చేరే సాహసం చేస్తారా..?

  • వర్తమాన రాజకీయ పరిణామాలపై ఆర్కే మార్క్ సునిశిత విశ్లేషణ..

  • రాత్రి 8:30 గంటలకు దమ్మున్న మీ ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’లో

Weekend-Comment-By-Rk.jpg

Updated Date - Jul 27 , 2024 | 06:24 PM