Home » Kuwait City
గల్ఫ్ దేశం కువైత్‌లో ప్రవాసుల విషయంలో తెరపైకి ఓ కొత్త ప్రతిపాదన వచ్చింది. కువైత్‌లోని నాన్-కువైటీలకు రెసిడెన్షియల్ ప్రాపర్టీలను సొంతం చేసుకోవడానికి అనుమతించాలని కువైత్ మంత్రివర్గ కమిటీ తాజాగా క్యాబినెట్‌కు ప్రతిపాదన పంపింది.
కువైత్‌లో (Kuwait) విషాద ఘటన చోటు చేసుకుంది. భారతీయ ప్రవాసుడు (Indian Expat) రోడ్డు ప్రమాదంలో (Road Acciddent) చనిపోయాడు.
ఇప్పటికే ప్రవాసుల (Expats) పట్ల కక్ష్యసాధింపు చర్యలకు దిగిన గల్ఫ్ దేశం కువైత్‌లో (Kuwait) తాజాగా మరో వివాదం తెరపైకి వచ్చింది.
కువైత్‌లోని భారత రాయబార కార్యాలయం (Indian Embassy in Kuwait) తాజాగా కీలక ప్రకటన చేసింది.
కువైట్‌లో ఏడుగురు ఖైదీలకు బుధవారం ఒకేసారి మరణశిక్షను అమలు చేశారు.