Home » Kuwait
సౌదీలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ తెలుగు కుటుంబం సజీవదహనం అయిన సంగతి అందరికీ తెలిసిందే. వీరి మృతదేహాలు కూడా పూర్తిగా కాలిపోయాయి. అతి కష్టం మీద కొన్ని ఎముకలను మాత్రం సౌదీ పోలీసులు సేకరించగలిగారు. అయితే ఈ ఎముకలు ఎవరివి.? అన్నది కూడా గుర్తించేందుకు సౌదీ అరేబియా అధికారులకు ఇబ్బందిగా మారుతోంది.
గల్ఫ్ దేశం కువైత్ (Kuwait) గడిచిన కొంతకాలంగా ప్రవాసుల (Expats) పట్ల కఠినంగా వ్యవహరిస్తోంది. మునుపటి కంటే ఇప్పుడు రెసిడెన్సీ, వర్క్ పర్మిట్ల విషయంలో కఠిన నిబంధనలు అమలు చేస్తోంది.
గల్ఫ్ దేశం కువైత్ (Kuwait) లో ఓనం వేడుకలు (ONAM Celebrations) ఘనంగా జరిగాయి. భారీ సంఖ్యలో భారత ప్రవాసులు (Indian Expats) ఎంతో ఉత్సాహంగా ఈ వేడుకలలో పాల్గొన్నారు.
సౌదీ అరేబియాలో శుక్రవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒక తెలుగు ప్రవాసీ కుటుంబానికి చెందిన నలుగురు సభ్యులు అక్కడికక్కెడ దుర్మరణం చెందారు.
సౌదీ అరేబియా రాజధాని రియాద్‌లో విషాద ఘటన చోటు చేసుకుంది. నలుగురు భారతీయ కుటుంబ సభ్యులు కారు ప్రమాదంలో దుర్మరణం చెందారు.
గల్ఫ్ దేశం కువైత్ (Kuwait) దేశం విడిచివెళ్లే ప్రవాసులకు (Expatriates) తాజాగా మరో కొత్త షరతు విధించింది. మొన్నటి వరకు బకాయి ఉన్న ట్రాఫిక్ చలాన్లు, విద్యుత్ బిల్లులు చెల్లించిన తర్వాతే దేశం దాటాలని చెప్పిన కువైత్.. ఇప్పుడు టెలిఫోన్ బిల్స్, లీగల్ డ్యూస్ కూడా కడితేగానీ దేశం నుంచి వెళ్లడానికి వీల్లేదని చెబుతోంది.
గృహ అవసరాలకు వినియోగించిన విద్యుత్, వాటర్ తాలూకు పెండింగ్ బిల్లు క్లియర్ చేసిన తర్వాతే ప్రవాసులు దేశం దాటాలనే కొత్త నిబంధనను అమలు చేసేలా కువైత్ (Kuwait) పావులు కదుపుతోంది.
దేశం విడిచివెళ్లే ప్రవాసులకు (Expatriates) మునుపెన్నడూ లేనివిధంగా గల్ఫ్ దేశం కువైత్ (Kuwait) కఠిన ఆంక్షలు విధిస్తోంది. ఇటీవల ట్రాఫిక్ జరిమానాలు (Traffic Fines) చెల్లించకుండా దేశం విడిచివెళ్లేందుకు విదేశీయులకు అనుమతి లేదని ప్రకటించిన కువైత్.. తాజాగా మరో కండిషన్‌ను తెరపైకి తెచ్చింది.
గల్ఫ్ దేశం కువైత్ (Kuwait) ఈ నెల 19వ తేదీ నుంచి ఏ కారణంతోనైన సరే కువైత్ విడిచిపెట్టి వెళ్లే ప్రవాసులు (Expats) ట్రాఫిక్ ఉల్లంఘనలకు సంబంధించి జరిమానాలు ఉంటే చెల్లించడం తప్పనిసరి అని ప్రకటించిన విషయం తెలిసిందే. లేనిపక్షంలో వారి ప్రయాణాలపై నిషేధం ఉంటుందని స్పష్టం చేసింది.
కువైత్‌కు కొత్త తలనొప్పి వచ్చి పడింది. ఏవరైతే వివిధ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న తమవారిని ఆస్పత్రుల్లోనే విడిచివెళ్లిపోతున్నారో.. అలాంటి వారిపై చేసే వ్యయం రోజుకురోజుకు పెరిగిపోతుండడంతో అక్కడి అధికారులు తలలు పట్టుకుంటున్నారు.