Home » Lal Bahadur Shastri
యుద్ధ సమయంలో సైనికులు, రైతుల పాత్రను గుర్తుచేస్తూ జై జవాన్-జై కిసాన్ నినాదాన్ని ఇచ్చారు. 1904లో ఉత్తరప్రదేశ్‌లోని మొఘల్‌సరాయ్‌లో జన్మించిన శాస్త్రి, సామాన్య ప్రజలతో బాగా కలిసిపోయిన నాయకుడిగా పేర్గాంచారు. ఆయన నిరాడంబరమైన జీవితం నేటి తరానికి..
లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కాంగ్రెస్ పార్టీ నుంచి ఉద్వాసనలు కొనసాగుతున్నాయి. తాజాగా మాజీ ప్రధాని దివంగత లాల్ బహదూర్ శాస్త్రి మనుమడు విభాకర్ శాస్త్రి కాంగ్రెస్ పార్టీకి బుధవారంనాడు రాజీనామా చేశారు. ఆ వెంటనే ఉత్తరప్రదేశ్ ఉప ముఖ్యంత్రి బ్రజేష్ పాఠక్ సమక్షంలో బీజేపీలో చేరారు.
దేశ రెండో ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి(Lal Bahadur Shastri) వర్ధంతి సందర్భంగా ఆయన జీవిత విశేషాలు తెలుసుకోవడానికి గూగుల్ లో చాలా మంది వెతుకుతున్నారు. ఆయన జీవన నేపథ్యం ఏంటి, కటిక పేదరికం నుంచి ప్రధాని స్థాయికి వెళ్లిన ఆయన జీవిత విశేషాలు తెలుసుకోవడానికి అందరికీ ఆసక్తి ఉంటుంది. గురువారం శాస్త్రి 58 వ వర్ధంతి.